చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు ఎలా టాప్ ప్లేస్ లోకి వెళ్ళాము అనేది ముఖ్యం అని అంటున్నారు కొంతమంది హీరోయిన్లు. ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత వెండి తెరపై స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి స్టార్ హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార హీరోయిన్గా పరిచయమవ్వడానికి ముందు సీరియల్స్ లో నటించింది.యాంకర్ గా కూడా చేసింది. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ […]
Tag: social media
చిరు, నాగ్, వెంకీ భారీ మల్టీస్టారర్..ఆ కారణంతోనే ఆగిపోయిందా.. అసలు కథ ఇదే..!
ఇతర ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్లో మల్టీస్టారర్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇక మన పాత తరం సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే ఏకంగా 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఇక వారి తర్వాత తరం నటులుగా వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం ఎప్పుడు కలిసి నటించలేదు. వారి అభిమానులు ఒప్పుకోరనే కారణంతో మరో హీరోతో కలిసి నటించడానికి […]
సుధాకర్ చేసిన దొంగతనం.. చిరంజీవికి అవమానం..!
మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చిరంజీవి అంటే తెలియని వారుండరు. చిరు చిత్ర పరిశ్రమకు వచ్చిన మొదటి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆయనకి చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో అవకాశాలు సరిగా వచ్చేవి కాదు. అలాగే ఒకప్పటి టాప్ కమెడియన్ మరియు విలన్గా ఉన్న సుధాకర్ గురించి కూడా అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్ర పరిశ్రమలో సినిమాల […]
అక్కినేని కి ఆ స్టార్ హీరోయిన్కి అంత పెద్ద గొడవ జరిగిందా..!?
అప్పట్లో భానుమతి పేరు ఎంతో సంచలనమనే చెప్పాలి. మహానటి సావిత్రి, జమున కంటే ముందే మంచి ఇమేజ్ను తెచ్చుకున్నారు. స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోలతో వరుస సినిమాల్లో నటించారు. అయితే ఆమె చేసే సినిమాల్లో రొమాన్స్, లవ్ ట్రాక్ ఉన్న కథల విషయంలో వెనకొడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం వల్లే ఈమె చిత్ర పరిశ్రమంలో కాస్త వెనుకబడ్డారు. భానుమతి హీరోయిన్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. ఇక […]
వెంకటేష్ భార్య ఎవరు ? ఆమె తన భర్త కోసం ఎలాంటి త్యాగం చేసిందో తెలుసా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో సక్సెస్ ఫుల్గా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అయితే వెంకటేష్ వృత్తిపరమైన విషయాలు తప్పితే.. ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు. ఆయన భార్య, పిల్లల గురించి కూడా […]
“ఆ టెస్ట్ పాస్ అయితేనే మహేశ్ తో సినిమా”.. లాస్ట్ మూమెంట్ లో ఇరకాటంలో పెట్టేసిన రాజమౌళి..!!
మనకు తెలిసిందే ప్రెసెంట్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో . కేవలం పాన్ ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దానికి మెయిన్ రీజన్ ఆర్ ఆర్ ఆర్. ఆస్కార్ అవార్డ్స్ లో భాగంగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోని ఆ సినిమాలు తెరకెక్కించిన దర్శకధీరుడు […]
“అమ్మ బాబోయ్ ఆ పిల్ల మహా ముదురు”.. బన్నీ కూతురు పై సమంత ఊహించని కామెంట్స్.. ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “శాకుంతలం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రీసెంట్ గానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను కూడా స్టార్ట్ చేశారు శాకుంతలం టీం. కాగా ఈ క్రమంలోనే […]
నివేదా థామస్ ని ఆ స్టార్ హీరో చీట్ చేసాడా..? అంత దారుణంగా నమ్మించి ముంచేసాడా..?
నివేదా థామస్ ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోలేక పోతుంది. కాగా గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించి తన అందానికి స్పెషల్ గా ట్యాగ్ చేయించుకొని సినిమా ఇండస్ట్రీలో కి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది నివేద థామస్. మరి ముఖ్యంగా నిన్ను కోరి సినిమాలో […]
రాజకియాలోకి దిల్ రాజు .. ఏ పార్టీ నుంచో తెలిస్తే గుండె ఆగిపోతుందేమో..? ఇంత షాక్ ఇచ్చాడు ఏంట్రా బాబు..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో.. రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది . టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ..? అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . ఇప్పటికే దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్లో అన్ని పనులు పూర్తయ్యాయని ..రేపో మాపో దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ సినీ ఇండస్ట్రీలో కూడా న్యూస్ వైరల్ గా మారింది. అయితే దిల్ రాజు […]









