నివేదా థామస్ ని ఆ స్టార్ హీరో చీట్ చేసాడా..? అంత దారుణంగా నమ్మించి ముంచేసాడా..?

నివేదా థామస్ ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోలేక పోతుంది. కాగా గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించి తన అందానికి స్పెషల్ గా ట్యాగ్ చేయించుకొని సినిమా ఇండస్ట్రీలో కి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది నివేద థామస్. మరి ముఖ్యంగా నిన్ను కోరి సినిమాలో నాని సరసన నటించి ఎంత ఎక్స్ప్రెసివ్ ఫీలింగ్స్ ఇచ్చిందో మనందరికీ తెలిసిందే .

ఈ సినిమాతోనే నివేదా థామస్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇప్పటికి అమ్మడుని ఈ సినిమా ద్వారానే గుర్తిస్తున్నారు అంటే ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు . నివేద థామస్ మలయాళం లోను నటించింది. కాగా మలయాళం లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ అక్కడ ఉండే స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందని.. త్వరలోనే నివేద ఆ హీరోని పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి .

అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ నివేద ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మడుకు హ్యాండ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా వెళ్లిపోయింది అంటూ వార్తలు వినిపించాయి . అయితే నివేద థామస్ ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ గా స్పందించలేదు . మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే నటిస్తాను అంటూ చెప్పుకొస్తుంది కానీ ..ఎందుకు ఇన్నాళ్లు బ్రేక్ తీసుకుంది అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు .

అయితే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నివేద థామస్ కు ఆ స్టార్ హీరో అంటే ఇష్టమని .. ఆయన పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతోనే ఆమె డిప్రెషన్ కి గురై ట్రీట్మెంట్ కూడా తీసుకుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది. ఫైనల్లీ నివేద థామస్ ఆ హీరోని మర్చిపోయి ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి..!!