ఈ ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ప‌వ‌న్, ఎన్టీఆర్‌తో సినిమాలు కూడా చేసింది!

పైన ఫోటోలు చాలా సీరియ‌స్ లో లుక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ తో సినిమాలు కూడా చేసింది. ఇంకా ఆమె ఎవ‌రో గుర్తుకు రాలేదా.. అయితే నేనే చెప్పాస్తా.. ఈ క్యూటీ నివేతా థామస్. 1995లో చెన్నైలో జ‌న్మించిన ఈ అందాల సోయ‌గం.. […]

నివేదా థామస్ ని ఆ స్టార్ హీరో చీట్ చేసాడా..? అంత దారుణంగా నమ్మించి ముంచేసాడా..?

నివేదా థామస్ ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోలేక పోతుంది. కాగా గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించి తన అందానికి స్పెషల్ గా ట్యాగ్ చేయించుకొని సినిమా ఇండస్ట్రీలో కి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది నివేద థామస్. మరి ముఖ్యంగా నిన్ను కోరి సినిమాలో […]

ప్ర‌ముఖ ఓటీటీకి `శాకిని డాకిని`.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అప్డేట్‌!

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `శాకిని డాకిని`. సుధీర్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యున్‌ వ్యూ థామస్‌ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దక్షిణ కొరియాలో సంచలన విజయం సాధించిన `మిడ్ నైట్ రన్నర్స్` చిత్రానికి `శాకిని డాకిని` పేరుతో రీమేక్ చేస్తున్నారు.టైటిల్ పాత్రలను రెజీనా కంసాండ్ర, నివేదా థామస్ పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం […]

డైలామాలో నివేదా థామస్ కెరీర్‌.. హిట్టు ప‌డినా క‌లిసిరాలేదుగా!

నివేదా థామస్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. మొద‌ట మ‌ల‌యాళ‌, త‌మిళ్ చిత్రాల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ‌.. నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్ మేన్` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ‌స్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నివేదా.. `జై లవకుశ`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్ల‌ను అందుకుంది నివేదా. పైగా ఈ మ‌ధ్య ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈమె […]

సరికొత్త ఫీట్ అందుకున్న నివేదా థామస్..నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జెంటిల్ మేన్` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. జై లవకుశ, బ్రోచేవారెవరురా, దర్బార్ వంటి చిత్రాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన వకీల్‌ సాబ్ చిత్రంలోనూ నివేథా అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం ఆచి తూచి సినిమాల‌ను ఎంచుకుంటున్న నివేదా తాజాగా స‌రికొత్త ఫీట్‌ను అందుకుంది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారోను నివేదా థామస్ అధిరోహించింది. […]

అత‌డిని ఎత్తి ప‌డేసిన నివేదా థామస్..వీడియో చూస్తే మ‌తిపోవాల్సిందే!

జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అందాల భామ నివేదా థామస్.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో మెప్పించి త‌న‌కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో పాలు సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మ‌ధ్య అవు పాలు స్వ‌యంగా పితికి వార్త‌ల్లో నిలిచిన నివేదా.. మరోసారి అటువంటి వీడియోనే షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సారి వీడియోలో […]

డైరెక్టర్ అవుతానంటున్న `వ‌కీల్ సాబ్` హీరోయిన్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌ల్ల‌విగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కానీ, వెంటనే […]

`శాకినీ-ఢాకినీ` అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!

ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాన్ని మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి చిత్రాలే ఎక్కువ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొరియన్‌ చిత్రం మిడ్‌ నైట్‌ రన్నర్స్ ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు. నివేదా థామస్‌, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా సుధీర్‌వర్మ దర్శకత్వంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు […]

థియేట‌ర్‌లో `వ‌కీల్ సాబ్‌` చూస్తూ దిల్ రాజు ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బోని క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్ర‌కాశ్ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం..అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. […]