1980 – 90వ దశకంలో తెలుగు తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకుని స్టార్ హీరోలకి చెమటలు పట్టించిన నటి విజయశాంతి. ఈమె ఆ రోజుల్లో చిరంజీవికి జంటగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది. అయితే చిరు 90లో విజయశాంతి కోసం ఓ బ్రహ్మాండమైన పార్టీని అరేంజ్ చేశారట. చిరు, విజయశాంతి కొసం పార్టీ ఏంటీ అనుకుంటున్నారా ? చిరు విజయశాంతికి ఆ సర్ప్రైజ్ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. అయితే […]
Tag: social media
బాలయ్యకు ఇష్టమైన ఆ టాప్ బౌలర్లు ఎవరో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం ఏ పని చేసినా ఆయనకు అనుకూల ఫలితాలు వస్తుండటం గమనార్హం. కరోనా రాకముందు బాలయ్య బాబు కేవలం సినిమాలకు రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ కరోనా తరువాత బాలకృష్ణ ఓటీటీ రంగంలో అందరిని అలరిస్తున్నారు. తనలో ఉన్న యాంకర్ టాలెంట్ బయటకు తీసి విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. ఆహా “అన్ స్టాపబుల్” షో… బాలకృష్ణ లో ఉన్న మరో కోణాన్ని చూపించడం జరిగింది. ఈ షో […]
సిమ్రాన్కి ఆ స్టార్ హీరో అంటే అంత పిచ్చా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుందా..?
రమ్యకృష్ణ, రంభ తర్వాత అలాంటి సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ సిమ్రాన్ 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ లో సిమ్రాన్ కూడా ఒకరు. ఈమె అప్పట్లోనే బికినీ వేసి ఎన్నో సంచలనాలు సృష్టించింది. అలాంటి ఈ అందాల భామ టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు అందరితో నటించి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పరిశ్రమకు కొత్త హీరోయిన్లు వస్తున్న కొద్ది […]
టాలీవుడ్లో పెను విషాదం… సీనియర్ నటుడు కన్నుమూత..!
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా అనుకోని విషాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఎవరు ఊహించిన విధంగా ఎప్పుడు ఏదో ఒక విషాదం జరుగుతూనే ఉంది. ఇక గత సంవత్సరం మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో తీరని విషాదంగా మిగిలింది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులైన సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి వారు చిత్ర పరిశ్రమకు తీరని దుఃఖం మిగిల్చి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు తెలుగు చిత్ర […]
నాని దసరా సినిమా హిట్ అవ్వడానికి అసలు కారణం ఆమె .. బయటపడ్డ సెన్సేషనల్ మ్యాటర్..!?
టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని రీసెంట్ గా నటించిన సినిమా దసరా. డెబ్ల్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది. శ్రీరామనవమి సంధర్భంగా మార్చి 30న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకుంది. అంతే కాదు నాని కెరియర్ లోనే ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ డే […]
తెలుగులో మరో జాక్ పాట్ ఆఫర్ అందుకున్న జాన్వీ.. ఈసారి ఏకంగా డబుల్ ధమాకా..!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలోనూ తన హవా కొనసాగిస్తుంది . ఇన్నాళ్లు జాన్వి కపూర్ తెలుగు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా ..? అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన శ్రీదేవి అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపించాడు డైరెక్టర్ కొరటాల శివ . ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఆమెను హీరోయిన్గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు . రీసెంట్ గానే జాన్వి […]
బెల్లం బాబు కు పడిపోయిన రష్మిక మందన్నా..? కుర్రాడి లో అంత మ్యాటర్ ఉందా..?
ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుందా ..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . యస్ టాలీవుడ్ రౌడీ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే రష్మిక మందన గత కొంతకాలంగా అతగాడికి […]
బాలయ్యకు శ్రీలీల కూతురు కాదట.. మరి ఏమౌతుంది అబ్బా..!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమాని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. NBK108 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేస్తుండటంతో టాలీవుడ్లోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా, ఈ […]
నా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరోనే.. ఇన్నాళ్లకు ఆ సీక్రెట్ బయటపెట్టిన శ్రుతిహాసన్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది శ్రుతిహాసన్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్గా చేసి రెండు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకొని మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. ఇదే కాకుండా ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో కూడా హీరోయిన్గా […]









