బెల్లం బాబు కు పడిపోయిన రష్మిక మందన్నా..? కుర్రాడి లో అంత మ్యాటర్ ఉందా..?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుందా ..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . యస్ టాలీవుడ్ రౌడీ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే రష్మిక మందన గత కొంతకాలంగా అతగాడికి దూరంగా ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం లేకపోనూ లేదు . ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ ఎక్కువగా సమంతతో మింగిల్ అవుతున్నాడని ..ఆమె కోసమే ఎక్కువుగా తిరుగుతున్నాడని.. ఆమె హెల్త్ పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నాడని ..ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే సమంత – విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుంది అన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఈ క్రమంలోనే రష్మిక సైతం విజయ్ దేవరకొండ తో బ్రేకప్ చెప్పేసి కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఇలాంటి వార్తలకు ఆజ్యం పోస్తూ..ఓ ఈవెంట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చింది రష్మిక. అంతేనా చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మెరుస్తూ హాట్ హగ్గులతో బెల్లంకొండకు మర్చిపోలేని మూమెంట్ ని ఇచ్చింది. అంతేకాకుండా రీసెంట్గా ముంబై ఎయిర్ పోర్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – రష్మిక మందన జంటగా కనిపించారు . ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య ప్రేమాయణం నడుస్తుంది అన్న వార్తలకు మరింత బలం చేకూర్చారు ఈ కొత్తజంట . ఈ క్రమంలోని రష్మిక నిజంగానే విజయ్ దేవరకొండ కు బ్రేకప్ చెప్పేసిందా..? లేక విజయ్ ని రెచ్చకొట్టడానికే సాయి శ్రీనివాస్ తో తిరుగుతుందా..? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.ఏది ఏమైనా దీనిపై రష్మిక నోరు విప్పితేనే ఈ ట్రోల్స్ కి ఎండ్ కార్డు పడుతుంది..!!