పవన్ కళ్యాణ్ వదులుకున్న ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా చిత్ర పరిశ్రమ‌లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తన అన్న స్టార్ హీరోగా ఉన్న సరే దాన్ని పట్టించుకోకుండా తన టాలెంట్ ని నమ్ముకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తన నటన, మేనరిజమ్స్‌, స్టైల్ తో తన అన్నను మించిన అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. పవన్ అభిమానులకు ఆయన సినిమా వస్తుందంటేనే ఓ పండుగ ఆ సినిమాలకు టాక్ […]

బావతో సౌందర్య పెళ్లి.. తర్వాత ఇన్ని కష్టాల.. ఎవరికి తెలియని సంచలన విషయాలు ఇవే..!

దివంగత కన్నడ నటి సౌందర్య అభినవ సావిత్రిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మహానటి సావిత్రి ఎంత గొప్పదో… ఆ తర్వాత ఆ స్థాయిలో పేరు సౌందర్యకు మాత్రమే వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు 15 సంవత్సరాలపాటు తన క‌నుసైగ‌ల‌తో సౌందర్య శాసించిందని చెప్పాలి. అప్పటి తరం స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మోహన్ బాబు – శ్రీకాంత్ – జగపతిబాబు – సాయికుమార్ ఇలా […]

ర‌కుల్ బ‌క్క చిక్కిపోవ‌డంతో వాళ్లు అంత‌లా ఫీల‌వుతున్నారా…!

రకుల్ ప్రీత్‌సింగ్…సినిమాల పరంగా సందడి లేకపోయినా యాడ్స్ పరంగా, ఫొటో షూట్స్ పరంగా జనాల మధ్యలోనే ఉంది. ప్రేమలో మునిగితేలుతున్న రకుల్ ప్రీత్ టాలీవుడ్‌లో మంచి అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఒకదశలో ఒక్క టాలీవుడ్‌లోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ఇంకా నటించాల్సిన వారూ క్యూలో ఉన్నారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లాంటి వారికి […]

మన స్టార్ హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలుసా..!

సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైప్‌ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ రామ్‌ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుంచి పొందారు. తరువాత […]

ఎన్టీఆర్‌కు బ్రదర్ అనే మాట నేర్పించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!

తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]

స‌మంత బిగ్ మిస్టేక్‌… చేజేతులా కెరీర్ నాశ‌న‌మేనా…!

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం టాలీవుడ్‌లో బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. స‌మంత టాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక సినిమాలు చేస్తోంది. ఆమెకు ఎలాంటి ప‌రిమితులు, కండీష‌న్లు కూడా లేవు. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండ‌గ చేస్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఆలోచ‌న‌లు, అడుగులు మాత్రం క‌రెక్టుగా లేవ‌నే అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. స‌మంత క్రేజ్ ఇంకా ఇంకా పెర‌గాల్సింది పోయి త‌గ్గుతోంది. ఇందుకు ఆమె స్వ‌యంకృతాప‌రాథ‌మే. ఆమె స్టార్ […]

బొడ్డు సీన్ కోసం నాలుగు సబ్బులు అరిగేలా రుద్దిన స్టార్ హీరోయిన్ .. ఫైనల్లీ హీరో వచ్చి చూసి షాక్..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చాక ఇష్టమున్న ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్ చేస్తూ ఉండాలి . అలా చేస్తేనే ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా మారగలరు . అయితే అలా చేసినా సరే కొంతమంది ముద్దుగుమ్మలు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ అంకిత . పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు […]

వెంక‌టేష్ సినిమాని దొబ్బేసిన ప్ర‌భాస్..ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీ ఏదో తెలిస్తే..మైండ్ బ్లాకే..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి . టైం సరిపోక కావచ్చు ..రెమ్యూనరేషన్ ఇబ్బందులు కారణంగా కావచ్చు .. కారణం ఏదైనా సరే అలా ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతితం .. ఫ్లాప్ కొడితే ఆ ఆనందం ఎంతలా ఉంటుందో అది చెప్తే కాదు ఆనందిస్తేనే ఉంటుంది . అయితే అలా […]

సినీ ఇండస్ట్రీలోనే అలాంటి పనులు చేసిన ఇద్దరు హీరోయిన్లు వీళ్లే.. స్టార్ హీరోలు సైతం షాక్ ..!!

సినిమా ఇండస్ట్రిలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కొందరు హీరోయిన్లు పేరు చెప్పగానే జనాలకి ఓ మంచి ఫీలింగ్ కలుగుతుంది . ఆ లస్ట్ లోకే వస్తారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ – టాలీవుడ్ స్టార్ డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది .అనగనగా ఓ ధీరుడు […]