బొడ్డు సీన్ కోసం నాలుగు సబ్బులు అరిగేలా రుద్దిన స్టార్ హీరోయిన్ .. ఫైనల్లీ హీరో వచ్చి చూసి షాక్..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చాక ఇష్టమున్న ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్ చేస్తూ ఉండాలి . అలా చేస్తేనే ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా మారగలరు . అయితే అలా చేసినా సరే కొంతమంది ముద్దుగుమ్మలు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ అంకిత . పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అంకిత.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్గా మారింది .

ఆ తర్వాత ఎంత ఫాస్ట్ గా స్టార్ స్టేటస్ అందుకుందో అంతే ఫాస్ట్ గా డౌన్ అయిపోయింది . ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా భర్త పిల్లలతో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. కాగా అంకిత కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా సింహాద్రి . ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. అప్పట్లో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ అంటేనే బెదిరిపోయేవాడు ..పారిపోయేవాడు అన్న టాక్ ఉండేది .

ఈ సినిమాలో చీమ చీమ సాంగ్ ముందు ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది . అంకిత బొడ్డు పై తేనే వేస్తారు . దాని కోసం చీమ బయటకు వస్తుంది . అయితే అక్కడ ఒక రొమాంటిక్ బిట్ ఉంటుంది . ఎన్టీఆర్ నేను అలా చేయను అనడంతో ఆ సీను కట్ చేసి రాజమౌళి కథను కొత్తగా మలిచాడట . అయితే తన నడుమ భాగాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అంకిత. అంతేకాదు ఈ సినిమాలో చాలా వరకు అంకిత నడుము ఎక్స్ పోజ్ చేస్తూనే ఉంటుంది .

అయితే తన నడుము షైనింగ్ గా కనిపించడానికి అట్రాక్టివ్ గా ఉండడానికి రాజమౌళి ఆమె నడుమును నాలుగు పీయర్స్ సబ్బులతో షైనింగ్ వచ్చే వరకు రుద్దించాడట. నిజానికి ఈ విషయం అప్పట్లో షూట్ చేస్తున్నప్పుడు తారకకు తెలియదు . షూట్ అయిపోయిన తర్వాత తారక్ తెలుసుకుని షాక్ అయిపోయాడట. రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? సినిమాలో అట్రాక్టివ్ గా ఉండడానికి ఇలాంటి పనులు కూడా చేయిస్తావా..? అంటూ మేకర్ లు సైతం షాక్ అయిపోయారట.

 

Share post:

Latest