సినీ ఇండస్ట్రీలోనే అలాంటి పనులు చేసిన ఇద్దరు హీరోయిన్లు వీళ్లే.. స్టార్ హీరోలు సైతం షాక్ ..!!

సినిమా ఇండస్ట్రిలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కొందరు హీరోయిన్లు పేరు చెప్పగానే జనాలకి ఓ మంచి ఫీలింగ్ కలుగుతుంది . ఆ లస్ట్ లోకే వస్తారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ – టాలీవుడ్ స్టార్ డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది .అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కెరియర్ స్టార్టింగ్ లో ఒక హిట్ కొట్టడానికి నాన్న తండాలు పడి .. ఆ తర్వాత హిట్ హీరోయిన్గా మారిపోయింది . అయితే వీరిద్దరిలో కామన్ గా ఒక పాయింట్ ఉంది . ఇద్దరూ స్పెషల్ రికార్డులని నెలకొల్పారు. అదేంటో ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!

 

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కాజల్ ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మగధీర సినిమాలో నటించింది . ఆ తర్వాత నాయక్ సినిమాలోను కలిసినటించింది. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే సినిమాలోను కలిసి నటించింది. కేవలం రామ్ చరణ్ తోనే కాదు ఆయన తండ్రి చిరంజీవి ..ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కూడా కలిసి నటించింది .. అంతేనా అల్లు అర్జున్ తో కూడా నటించింది .

ఇదే రికార్డును శృతిహాసన్ నెలకొల్పింది. ఇదే రికార్డును శృతిహాసన్ మరోసారి రిపీట్ చేసింది. రామ్ చరణ్తో నటించిన శృతిహాసన్ ..ఆ తర్వాత బన్నీతో.. పవన్ కళ్యాణ్ తో ..చిరంజీవితో సైతం స్క్రీన్ షేర్ చేసుకొని ఇండస్ట్రీలో క్రేజీ రికార్డ్ ని రిపీట్ చేసింది. ఇలా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు స్పెషల్ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డు అందుకున్న హీరోయిన్స్ వీరే. అలా ఒక స్పెషల్ రికార్డుని అందుకున్న హీరోయిన్స్ గా ఇద్దరు ఇండస్ట్రీలో చెరగని స్థాయిని క్రియేట్ చేసుకున్నారు..!!

 

Share post:

Latest