సలార్ సినిమా హిట్ అయ్యాక ప్రభాస్ కి మొదట కాల్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..? మోస్ట్ స్పెషల్ పర్సన్..

సలార్ ఇది ఒక సినిమా పేరు కాదు ఒక చరిత్ర ..ఒక ప్రభంజనం.. ఒక వైరస్ లా పట్టి పాకేసింది . ఇప్పుడు ఎవ్వరి నోట విన్న సలార్ అంటూ మారుమ్రోగిపోయేలా చెవులు తూట్లు పడేలా అరుస్తున్నారు . అఫ్కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది వినడానికి బాగానే ఉన్నా మిగతా జనాలకు మాత్రం ఏంట్రా ఈ సలార్ గోల అంటూ చర్చించుకుంటున్నారు . సలార్ సినిమా ఒక్కసారి చూస్తే ఆ పిచ్చి ఖచ్చితంగా ఎక్కేస్తుంది . […]

సలార్ – సలార్ – సలార్ అంటున్నారు సరే.. ఇంతకీ ఆ సలార్ అంటే అర్థం ఏంటో తెలుసా..?

ఇప్పుడు .. ఎక్కడ చూసినా సరే సలార్ అన్న పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అసలు సలార్ అన్న పేరు నిన్న మొదటి వరకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడో..ఈ సినిమాకు సలార్ అని పేరు పెట్టారో అప్పటినుంచి మొబైల్ లో వాట్సాప్ స్టేటస్లు.. ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు.. డిపీలు అన్నీ కూడా ప్రభాస్ సలార్ సినిమాకి సంబంధించి ఉంటున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా […]

సలార్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు ..ఆ టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అనే సంగతి మీకు తెలుసా..?

సలార్ సినిమా ..రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకున్న విషయం తెలిసిందే . ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి సంచలనాన్ని క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే సినిమాలో నటించిన నటీనటులకు సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఫేస్ మాత్రం బాగా బ్లింక్ అవుతుంది. ఆ కుర్రాడే పృధ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో మెరిసిన అబ్బాయి . ఎక్స్ప్రెషన్స్.. […]

“సలార్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అంత ఆయనే”.. స్టేజి పైనే యాంకర్ రవికి ఇచ్చి పడేసిన శృతిహాసన్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . బాహుబలి సినిమా తర్వాత ఒక హిట్ అందుకొని ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సంపాదించుకుంది . అంతేకాదు మొదటి రోజే ఏకంగా 175 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది […]

సలార్ లో నటించిన నటినటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? అందరికన్నా చీప్ పారితోషకం ఆయనకే..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం . చిన్నా పెద్ద తేడా లేకుండా కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే చిన్న చిన్న సినిమాలో నటించే వాళ్లే కోట్లు తీసుకుంటూ ఉంటే పెద్ద పెద్ద సినిమాల్లో నటించి కోట్లు ప్రాఫిట్స్ తీసుకొచ్చే వాళ్లు మరి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవాలి . ప్రజెంట్ సలార్ సినిమాకి సంబంధించిన నటీనటుల రెమ్యూనరేషన్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . సలార్ సినిమాలో నటించిన […]

కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రష్మిక.. కేక పెట్టిస్తున్న కటౌట్.. మళ్లీ కన్నడ కుర్రాడేనా..?

రష్మిక మందన్నా.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది. త్వరలోనే పుష్ప2తో మరోహిట్ ని తన ఖాతాలో వేసుకొని గ్లోబల్ బ్యూటీగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయిపోతుంది . ఇలాంటి మూమెంట్లోని రష్మిక నటిస్తున్న సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. రష్మిక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ […]

వరల్డ్ టాప్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు దక్కించుకున్న చెర్రీ – ఉపాసన.. స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా..

రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఎంతమంది ప్రజలకు స్ఫూర్తిగా ఉంటారు. ఈ జంటకు 2023 అన్ని రకాలుగా లక్కీ ఇయర్ అని చెపవ‌చ్చు. బేబీ క్లిన్ కారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో అంతా చేంజ్ అయిపోయింది. వీరిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెర్రీ ఇప్పుడు మరింత ఉత్సాహంగా గేమ్ చేంజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాల ప్రణాళికను రచించిన చెర్రీ మరోవైపు భార్య, కుమార్తెతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ […]

సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేశాయోచ్.. బాహుబలి రికార్డులు తుక్కు తుక్కు..హైయెస్ట్ రికార్డ్ ఇన్ హిస్టరీ ..టోటల్ ఎన్ని వందల కోట్లంటే..?

ఇది నిజంగా ప్రభాస్ కెరియర్ లోనే ఓ మైల్ స్టోన్ అని చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమా ప్రభాస్ కెరియర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అంతకుముందు ప్రభాస్ ఖాతాలో ఎన్ని హిట్స్ ఉన్నా కానీ ప్రత్యేకంగా నిలవడం గమనార్హం. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమాని ఈ సలార్ . ఫుల్ టు ఫుల్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ […]

ర‌వితేజా టీవీ సీరియల్‌లో న‌టించార‌ని తెలుసా.. ఇంత‌కి ఏ సీరియ‌ల్‌లో అంటే..?

ఎటువంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత స్టార్ హీరోగా ఎదగాలంటే కేవలం కష్టం, టాలెంట్ ఉంటే సరిపోదు కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి. రవితేజకు అదృష్టం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అయితే రవితేజ కూడా అంత ఈజీగా హీరో అయిపోలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎన్నో కష్టాలు పడ్డాడు. మాస్ మహారాజ్ […]