పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సినిమా కోర్ టిమ్ అందరు కలిసి కేక్ కట్ చేసుకుని మరి సందడిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొంతమంది అభిమానులకు మాత్రం ఓ విషయం క్లియర్ గా అర్థమైంది. ప్రభాస్ చేయి […]
Tag: social media
శంకర్ ‘ గేమ్ చేంజర్ ‘ లో ఆ సీన్స్ నేనే డైరెక్ట్ చేశా.. సైంధవ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మూవీ.. గేమ్ చేంజర్. ఈ సినిమా హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలోకి వెళ్లిందని గత ఏడాది జులై టైంలో జోరుగా ప్రచారం జరిగింది. శంకర అప్పుడు ఇండియన్ 2 హడావిడిలో ఉండడంతో.. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆ ప్రాజెక్టును శైలేష్ కొలను హ్యాండోవర్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్స్ […]
కత్తి లాంటి ఫిగర్లు ఉన్న మన అందాల ముద్దుగుమ్మలు..ఏం చదువుకున్నారో తెలిస్తే స్టన్ అయిపోతారు..!!
చాలామంది అంటుంటారు చదువు అబ్బకపోతేనే సినిమాలోకి వస్తూ ఉంటారు అని ..కానీ అది అబద్దం చదువుకి సినిమాలకి ఏ మాత్రం సంబంధం లేదు. ఎవరి ఫ్యాషన్ వాళ్ళదే ..ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే ..బాగా చదువుకున్న నటీనటులు కూడా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎదిగి సూపర్ సక్సెస్ అందుకున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! సమంత : చదువుల్లో సరస్వతి .. చిన్నప్పటి నుంచి సమంత చాలా చురుగ్గా ఉండేవారట. చెన్నైలో బీకాం పూర్తి చేసిన […]
పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయబోయేది ఎవరు తెలుసా..? నా సామీ రంగా ఈసారి షర్ట్లు చించేసి మరి అరవాల్సిందే..!!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరికొద్ది నెలలోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. కాగా పుష్ప వన్ తో సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన బన్నీ ఉత్తమ జాతీయ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు . దీంతో పుష్ప2 తో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు అన్న క్యూరియాసిటీ అందరికీ ఉంది . అంతేకాదు పుష్ప వన్ సినిమా సూపర్ డూపర్ హిట్ […]
అయ్యాయో..రష్మిక ని పబ్లిక్ లో ఎంత తిప్పలు పెట్టారో ఫ్యాన్స్ చూడండి.. పాపం..!!
కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే పనులు స్టార్ సెలబ్రిటీస్ కి తలనొప్పులు తెచ్చి పెడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎక్కడ కనిపించినా సరే.. ఫొటోస్ ఆటోగ్రాఫ్స్ అంటూ ఎగబడిపోతూ ఉంటారు అభిమానులు . ఆఫ్ కోర్స్ అది వాళ్ళ అభిమానమే అయినా ఆ స్టార్ సెలబ్రెటీస్ కు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది . అన్ని వేళలా ఓపికగా ఫొటోస్ ఇచ్చే టైం ఉండదు. కొన్నిసార్లు షూట్ టైం అయిపోతూ త్వర త్వరగా వెళ్లాల్సిన […]
ఏంటి ..నటసింహం తోనే పరాచకాల.. బాలయ్యకు తిక్క రేగితే ఇలానే ఉంటాది(వీడియో)..!!
మనకు తెలిసిందే బాలయ్యకు ముక్కు మీద కోపం . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . తేడా వస్తే అక్కడే తేల్చేస్తాడు. ముఖాన ఒక మాట ముఖం వెనక ఒక మాట మాట్లాడే తత్వం మన బాలయ్యది కాదు . రీసెంట్గా మరోసారి అలాంటి వీడియో నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ప్రెసెంట్ నందమూరి బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోని ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. కాగా […]
దిల్ రాజును తొక్కేయాలని చూస్తుంది..ఆ పెద్ద మనిషేనా..? డబ్బులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నాడా..?
ఒకరు పైకి ఎదుగుతున్నారు అంటే పక్క వ్యక్తులు అతనిని లాగడానికి.. చూస్తూ ఉంటారు. అది ఏ రంగమైనా సరే ఆఖరికి మన ఇంటి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అయినా సరే ఎవరైనా ఒక మనిషి బాగుపడుతున్నారు అంటే చూడలేరు . వారిని ఎలా తొక్కేయాలి ఎలా దిగజార్చాలి అని చూస్తూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో అలాంటి జనాలు కూసింత ఎక్కువగానే ఉంటారు. కాగా రీసెంట్గా దిల్ రాజు ఇష్యూ చూసిన తర్వాత ఆ విషయం […]
ఈపాలి పండక్కి ‘నా సామిరంగ’ ట్రైలర్ రిలీజ్.. ఊర నాటు మాస్ జాతరే(వీడియో)..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున తాజాగా నటించిన సినిమా ” నా స్వామి రంగ”. ఈ సంక్రాంతికి నాగార్జున కూడా బాక్సాఫీస్ వద్ద టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. జనవరి 14వ తేదీ సంక్రాంతి కానుకగా ఆయన నటించిన “నా స్వామి రంగా” సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న నాగార్జున సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు . ఈ సినిమాలో అల్లరి నరేష్ – రాజ్ […]
“ఏంట్రా ..ఏం పీకుతావ్”.. జర్నలిస్ట్ పై కోపంతో రెచ్చిపోయిన దిల్ రాజు (వీడియో)..!!
దిల్ రాజు .. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమ్రోగిపోతుంది . దిల్ రాజు అంటే ఓ టాప్ ప్రొడ్యూసర్.. డిస్ట్రిబ్యూటర్.. స్థాయి నుంచి సొంతంగా ఎదిగి కష్టపడి టాప్ ప్రొడ్యూసర్ స్థానానికి చేరుకున్నాడు. ఏ సినిమా నైనా సరే హిట్టవుతుందా ఫట్ అవుతుందా అని సింగిల్ లైన్ లోనే చెప్పగలడు. ఇప్పటివరకు ఇలాంటి వార్తలు విన్నాం. కానీ దిల్ రాజు బడా సినిమాలను ప్రమోట్ చేస్తూ […]








