అయ్యాయో..రష్మిక ని పబ్లిక్ లో ఎంత తిప్పలు పెట్టారో ఫ్యాన్స్ చూడండి.. పాపం..!!

కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే పనులు స్టార్ సెలబ్రిటీస్ కి తలనొప్పులు తెచ్చి పెడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎక్కడ కనిపించినా సరే.. ఫొటోస్ ఆటోగ్రాఫ్స్ అంటూ ఎగబడిపోతూ ఉంటారు అభిమానులు . ఆఫ్ కోర్స్ అది వాళ్ళ అభిమానమే అయినా ఆ స్టార్ సెలబ్రెటీస్ కు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది . అన్ని వేళలా ఓపికగా ఫొటోస్ ఇచ్చే టైం ఉండదు. కొన్నిసార్లు షూట్ టైం అయిపోతూ త్వర త్వరగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి .

ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఫాన్స్ ఇబ్బంది పెడితే ఇలానే ఉంటుంది. రీసెంట్గా రష్మిక మందన్నా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది . రష్మిక ..యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా పాల్గొనడానికి ముంబై వెళ్ళింది . ఈ క్రమంలోనే అక్కడ ఆమెతో సెల్ఫీ దిగడానికి అభిమానులు వెంటపడ్డారు. ఫ్యాన్స్ చుట్టూ ముట్టారు.. కంగారుపడిన రష్మిక త్వరగా బయలుదేరాలి అని టైం అయిపోతుంది అని హడావిడి లో కన్ఫ్యూషన్ లో ఆమె తన కారు బదులు వేరే కారు ఎక్కబోయారు.

వెంటనే టీం స్పందించి.. ” మేడం అది మన కారు కాదు” అంటూ అలర్ట్ చేశారు . దీంతో వేగంగా తన కారవైపు పరుగులు తీసింది . ఈ లోపు కూడా ఫోన్ పట్టుకొని ఫొటోస్ ఫొటోస్ అంటూ ఎగబడ్డారు జనాలు. ఇద్దరు ముగ్గురికి ఫొటోస్ ఇచ్చి నాకు టైం లేదు అంటూ కారు ఎక్కి వెళ్ళిపోయింది . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాపం రష్మిక ఫ్యాన్స్ దెబ్బకు పరుగులు తీసింది అంటూ ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)