“కుర్చీ మడత పెట్టి” సాంగ్ లో పూర్ణ కంటే ముందే త్రివిక్రమ్ ఆ హీరోయిన్ ని చూస్ చేసుకున్నాడా.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..…?

ఆ కుర్చీ మడత పెట్టి .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ పాటలోని లిరిక్స్ మీనింగ్స్ పక్కన పెడితే .. పాట బీట్ మాత్రం అద్దిరిపోయింది. మంచంలో ఉండే ముసలి వాళ్ళ దగ్గర కూడా స్టెప్స్ వేయించే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. కాగా ఇప్పుడు ఏ పార్టీ అయినా ..ఏ ఈవెంట్ […]

వెంకటేష్ “సైంధవ్” సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదేగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకీ. అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు . తొడ కొట్టడాలు.. మీసం మెలివేయడాలు చేస్తున్న హీరోల సినిమాలు చూడలేకపోతున్న ఆడవాళ్లను థియేటర్స్ కి రప్పించే ఘనత అందుకున్నాడు మన వెంకి . అలాంటి వెంకీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో మన ముందుకు […]

గుంటూరు కారం నుంచి ఆ డైలాగులు తీసేయాలి.. ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. అంతేకాదు సినిమా పాజిటివ్ టాక్ కూడా దక్కించుకునింది . కానీ మహేష్ బాబు స్థాయికి ఈ సినిమా సరిపోదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . […]

గ్లామర్ షో తో రెచ్చిపోతున్న వెంకటేష్ డాటర్.. షాక్ అవుతున్న నెటిజన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. అయితే విక్టరీ వెంకటేష్ కుటుంబం ఎప్పుడు మీడియ ముందు క‌నిపించ‌రు. కాగా వెంక‌టేష్ కూతురు ఏంటి గ్లామర్ ఫోటోషూట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి కాకపోతే రియల్ లైఫ్ డాటర్ కాదు.. రీల్ లైఫ్ డాటర్. గతంలో వెంకటేష్, మీనా కలిసి నటించిన మూవీ దృశ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాల్లో వెంకటేష్ […]

టాలీవుడ్ బ్యూటీ ‘ పూజా హెగ్డే ‘ ఇంట తీవ్ర విషాదం..

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పూజ హెగ్డే తన అమ్మమ్మ‌ను కోల్పోయింది. ఆమెకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని.. తనను ప్రాణంగా చూసుకునేదని తెలుస్తుంది. పూజ హెగ్డేకు ఎంత ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోవడంతో ఆమె ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. పూజ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందట. అంతేకాదు గతంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ […]

రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్.. ఎంత విరాళం ఇచ్చారంటే..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ “గుంటూరు కారం “. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, శ్రీ లీల డ్యాన్స్ తప్ప ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ […]

దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ […]

వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]