నా భర్త వ‌ల్లే నేను న్యూడ్‌గా న‌టించా.. సాయి పల్లవి సోదరి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ యాక్టర్ శరణ్య ప్రదీప్ మొదట ఇండస్ట్రీ లో రిపోర్టర్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా సినిమాతో నటిగా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమాలో సాయి పల్లవి అక్కగా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా మెప్పించింది. తెలంగాణ యాసలో మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ప‌లు సినిమాల‌లో కీల‌క పాత్ర‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ బిజీ బిజీగా […]

హీరోయిన్ శ్రియకు సిస్టర్ ఉంద‌ని తెలుసా.. చూడ‌గానే భలే ముద్దొస్తుందే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ శ్రియ శరణ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికి పలు సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ అవసరమైనప్పుడు సపోర్టింగ్ రోల్ లో కూడా నటిస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే పర్సనల్ విషయానికి శ్రియ‌కు ఓ బ్రదర్ ఉన్నాడని చాలామందికి తెలుసు కానీ ఈమెకు ఓ సిస్టర్ కూడా ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆమె పోలికలతో చూడడానికి శ్రియాలనే ఉంటూ చూడగానే ముద్దొస్తూ ఓ అమ్మాయి […]

దర్శకుడి చెల్లిపై ఆ నటుడు లైంగిక వేధింపులు.. విషయం తెలిసి డైరెక్టర్ ఏం చేశాడంటే..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమాతో టాలీవుడ్ ఇన్ లోకి దర్శకుడుగా అడుగుపెట్టాడు. తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాని […]

ఆ టాలీవుడ్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ లయ..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. గత ముపై ఏళ్ళ నుండి చూసుకుంటే అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు కూడా చాలామంది ఒక స్థాయికి మించి  ఎదగలేకపోయారు. ఐతే ఉన్నంతలో మిగతా వాళ్లతో పోలిస్తే లయ మెరుగనే చెప్పాలి. ఆమె నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్‌ హీరోతో కలిసి నటించింది . మిడ్ రేంజ్ హీరోలు చాలామందితో జట్టు కట్టింది. ఇండస్ట్రీ లో […]

గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఏమిటంటే..?

సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్.. తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ గత కొద్దిరోజులుగా వివాహం చేసుకోబోతోంది అంటూ పలు రూమర్లైతే వినిపించాయి ఈ వార్తలన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది కీర్తి సురేష్. చిరంజీవి […]

శరత్ బాబు ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన సోదరి..!!

ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం పైన నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సినీ ప్రముఖులు శరత్ బాబు అభిమానులు ఆ విషయాలను విని ఆందోళన గురి అవ్వడం జరిగింది. కానీ శరత్ బాబు సన్నిహితుల వర్గాల నుంచి మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తూ త్వరగా కోలుకొని శరత్ బాబు మన మధ్యకు వస్తారని తెలియజేయడం జరిగింది.. తాజాగా శరత్ బాబు సోదరి కూడా శరత్ బాబు పై […]

జబర్దస్త్ రచ్చ రవి జీవితంలో కూడా ఇంతటి కష్టాల..!!

జబర్దస్త్ కామెడీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులు సుపరిచితమయ్యారు ..ఈ షోలో చమ్మక్ చంద్ర టీం లో మెయిన్ కమెడియన్ గా ఆడియన్స్ ను బాగా అలరించారు. ఆ తర్వాత రచ్చ రవి కూడా తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను బాగా అదరగొట్టేసారని చెప్పవచ్చు. దీంతో కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ సినిమాలలో బిజీగా అయ్యారు. మరి కొంతమంది స్టార్ హీరోలుగా సినిమాలలో మంచి మంచి పాత్రలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్న […]

సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ గా నిలదొక్కుకున్న అక్కా చెల్లెల్లు లిస్ట్ ఇదే!

తెలుగు సినిమానే కాకుండా యావత్ భారతీయ సినిమాని తీసుకుంటే ఇక్కడ మనకు అనేకమంది తారలు తళుక్కున మెరిశారు. అందులో ఇండిపెండెంట్ గా వచ్చెనవారే ఎక్కువ. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. వారిలో ముందువరుసలో ఉంటుంది సినీ నటి నగ్మా. అవును, తన అందంతో, నటనతో పలు భాషలలో నటించిన నగ్మా ఫామిలీ నుండి మరో ఇద్దరు హీరోయిన్లు వచ్చారని ఎంతమందికి తెలుసు? వాళ్లే జ్యోతిక, రోషిని. వీరు […]

ఒకటే ఫార్ములాతో ఎన్నాళ్ళు సినిమాలు తీశారో తెలుసా? ‘అక్కతో పెళ్లి, కానీ చెల్లిని ప్రేమించి పెళ్లాడతారు’!

ఇప్పుడంటే మన తెలుగు సినిమాల పరిస్థితి కొంచెం మారింది కానీ, ఒకప్పుడు రొడ్డకొట్టుడు సినిమాలు వస్తుండేవి. విచిత్రంగా అదే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. అయితే అప్పటి ప్రేక్షకులు కూడా వేరు లెండి. ఇప్పుడున్నంత పరిజ్ఞానం అప్పుడు లేదు. కాబట్టి ఒకే మూస ధోరణిలో సాగిపోతున్నా పెద్ద పట్టించుకునే వారు కాదు. అదే వైఖరి ఇప్పుడు అవలంబిస్తే మాత్రం సోషల్ మీడియాలో ప్రేక్షకులు తాట తీసేస్తారు. అయితే అప్పుడు దాదాపు ఒకే ఫార్ములాతో చాలా సంవత్సరాలు […]