టాలీవుడ్ స్టార్ బ్యూటీ సిమ్రాన్.. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కలిసుందాం.. రా.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోస్ అయినా బాలయ్య, చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన్న ఈ అమ్మడు.. బాలయ్యతో నువ్వు వస్తావని, నరసింహనాయుడు సినిమాలో నటించి మెప్పించింది. ఇక చిరుతో మృగరాజు, డాడీ సినిమాలో నటించింది. ఇక చిరంజీవితో కలిసి నటించిన అన్నయ్య సినిమాలో.. అటకావాలా.. పాట కావాలా సాంగ్‌తో చిందులేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు కంటే తమిళలో ఎక్కువ […]
Tag: Simran
ఆ స్టార్ హీరో చిత్రంతో రీ యంట్రీ ఇస్తున్న సిమ్రాన్..!!
అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్యకాలంలో ఫెడౌట్ హీరోయిన్గా మారిపోయారు. ఇలాంటివారు ఎక్కువగా పలు చిత్రాలతో రీ యంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రన్ తాజాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఒక చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా […]
హాట్ హాట్ అందాలను వడ్డిస్తున్న సిమ్రాన్ చౌదరి.. కొట్టుకు చస్తున్న కుర్రాళ్ళు!
‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా మీరు చూసుంటే అందులో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి బాగా గుర్తుండే వుంటుంది. అదెంతమాట, ఆ అందాన్ని అంత త్వరగా మర్చిపోగలమా? అని అంటారా? అవును, నిజం. నిలువెత్తు అందానికి ఆమె నిదర్శనం. ఈ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి […]
21 ఏళ్లకే సూసైడ్ చేసుకున్న సిమ్రాన్ చెల్లెలు.. అతడి మోసమే కారణమా?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్.. ఇప్పటికీ అడపా తడపా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. కానీ, ఆమె చెల్లెలు మోనాల్ నావల్ మాత్రం ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 21 ఏళ్లకే తనువు చాలించింది. అక్క నట వారసత్వం తీసుకుని ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. కన్నడ మూవీ `ఇంద్రధనుష్`తో మోనాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీతో పాటుగా, […]
హీరోయిన్ సిమ్రాన్ కొడుకు ఎంత స్టైలిష్ గా ఉన్నాడో..?
టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్లలో నటి సిమ్రాన్ కూడా ఒకరు.. గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకుంది సిమ్రాన్. వెండితెరపై అందం అభినయంతో కుర్రకారులు మతి పోగొట్టిన సిమ్రాన్ అప్పట్లో డాన్సులో కూడా స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఉండేది. అయితే […]
సిమ్రాన్‌కి ఆ స్టార్ హీరో అంటే అంత పిచ్చా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుందా..?
రమ్యకృష్ణ, రంభ తర్వాత అలాంటి సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ సిమ్రాన్ 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ లో సిమ్రాన్ కూడా ఒకరు. ఈమె అప్పట్లోనే బికినీ వేసి ఎన్నో సంచలనాలు సృష్టించింది. అలాంటి ఈ అందాల భామ టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు అందరితో నటించి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పరిశ్రమకు కొత్త హీరోయిన్లు వస్తున్న కొద్ది […]
ఈ వయస్సులోనూ బికినీతో మంటలు రేపుతోన్న సిమ్రాన్… ఏం అందం రా బాబు…!
నిన్నటి తరం హీరోయిన్స్ లో అందంతో పాటుగా అద్భుతమైన నటనతో అదరగొట్టిన హీరోయిన్స్ లో ఒకరిగా సిమ్రాన్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ తెలుగు, తమిళ్ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సిమ్రాన్ నటించారు. హీరోయిన్ గా దాదాపు టాలీవుడ్ లో ఉన్నా అందరి స్టార్ హీరోలతో నటించారు. మరీ ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణకు సిమ్రాన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. బాలయ్యతో కలిసి నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ […]
నటి సిమ్రాన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. గుర్తుపట్టడం కాస్త కష్టమే!
సిమ్రాన్ అంటే తెలియని సినీప్రియలు ఉండరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిమ్రాన్ తొలి చిత్రం `అమ్మాయి గారి పెళ్లి`. సమరసింహారెడ్డి సినిమాతో తెలుగులో స్టార్ హోదాను అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాగే మరోవైపు […]
22 సంవత్సరాలు చిరంజీవి – బాలకృష్ణ వార్‌లో సేమ్ సీన్ రిపీట్… !
రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు […]