హీరోయిన్ సిమ్రాన్ కొడుకు ఎంత స్టైలిష్ గా ఉన్నాడో..?

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్లలో నటి సిమ్రాన్ కూడా ఒకరు.. గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకుంది సిమ్రాన్. వెండితెరపై అందం అభినయంతో కుర్రకారులు మతి పోగొట్టిన సిమ్రాన్ అప్పట్లో డాన్సులో కూడా స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఉండేది.

Simran (Bagga) Actress, Age, Biography, Career, Family
అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది. గ్లామర్ తో కుర్రకారుల గుండెల్లో నిలిచిపోయిన సిమ్రాన్ కెరియర్ బాగా సాగుతున్న సమయంలో వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది సిమ్రాన్. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్ద కుమారుడు పేరు అదీప్ ఓదో.. ఇక రెండో కుమారుడు పేరు అదిత్ వీర్. ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న సిమ్రాన్ చివరిగా మాధవన్ తో కలిసి రాకెట్రిలో కనిపించడం జరిగింది.

Actress Simran Sons Latest Cute Moments | Viral Pics | Family | Husband &  Sons | Extra Zoom - YouTube

ఇటు కెరియర్ పరంగా అటు కుటుంబ పరంగా లైఫ్ లో బిజీగా ఉన్న సిమ్రా తన కుటుంబానికి సంబంధించి కొన్ని ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెద్ద కుమారుడు అదీప్ ఓదో ఎలా ఉన్నాడు చూడాలని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

హీరోలకు ఏమాత్రం తీసుకొని అందం స్టైలిష్ లుక్కులో సిమ్రాన్ పెద్ద కుమారుడు ఉండడం జరిగింది దీంతో అందరి దృష్టి అదిప్ పైన పడింది. మరి సినిమాలోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారా అంటూ అభిమానుల సైతం తెగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.