మళ్లీ పవన్ ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య ఒక వార్ జరుగుతోందని చెప్పవచ్చు. గడిచిన రెండు రోజుల క్రితం నుంచి ఎక్కువగా పలు విషయాల పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. సోషల్ మీడియా ఫ్యాన్స్ తగాదాలకు దిగిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ గట్టి కౌంటర్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఈమె పైన ట్రోల్ చేయడం జరుగుతోంది పవన్ అభిమానులు.. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ ఒక సలహా ఇవ్వడం జరిగింది..

అదేమిటంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లో ఉన్నారు ఆయన ఇమేజ్ను డామేజ్ చేయడానికి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ పవన్ అభిమానులు మాదిరిగా మీకు తప్పుడు సందేశాలను పంపవచ్చు.. కాబట్టి మీరు కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్ మార్చుకోండి అంటూ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయండి అంటూ సూచనలు ఇవ్వడం జరిగింది.. దీంతో రేణు దేశాయికి కోపం రావడంతో సమాజంతో ఇదే సమస్య..? ఎవరికోసమో నేను మారాల అన్నట్లు సంప్రదించారు? మీరు చెప్పినట్లు జీవించడానికి నేను తప్పు చేయలేదు అంటూ గట్టి కౌంటర్ ఇస్తోంది.

అసలు సలహా ఇవ్వడానికి మీరెవరు? అయినా సలహాలు ఇవ్వడం ఈజీ పెయిన్ అనేది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేసింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది రేణు దేశాయ్.. మరి వీటి పైన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రేణుదేశా భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ విడిపోయి మూడో భార్యతో ఉన్నారు. పిల్లలు మాత్రం రేణు దేశాయ్ వద్ద ఉన్నారు.