సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే సమాన హక్కులు ఉంటాయని పెద్దలు సమాజా సేవ చేసి సంఘాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీలని తప్పు పట్టడం వంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ సమంత విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని ఈమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లాగే సమంత కూడా మారిపోతోందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. […]
Tag: Renu Desai
అకిరా సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ బాలీవుడ్ లో ఎ ఇండస్ట్రీలో నైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటివరకు చాలామంది టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు నిన్నటి రోజు నుంచి చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు షేర్ చేసిన ఫోటోలలో తన […]
రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసిన రేణు దేశాయ్.. నా దగ్గర పదాలు లేవంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ తాజాగా దర్శకధీరుడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి రూపొందించిన అద్భుతమైన చిత్రాల్లో బాహుబలి ఒకటి. తెలుగు జాతి గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను చాటి చెప్పిన సినిమా ఇది. ఎపిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలుగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ […]
ఇది నా విధిరాత.. అంటూ సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్..!!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో విడాకులు వ్యవహారంపై ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.. ముఖ్యంగా వీరి వ్యక్తిగత జీవితంలో తప్పొప్పులు ఎవరన్నది పక్కన పెడితే రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. రేణు దేశాయ్ పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం […]
“శునకానందం పొందొద్దని నీ మాజీ మొగుడికి చెప్పు” రేణు దేశాయ్‌కి అంబటి వార్నింగ్…
త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్న కారణంగా ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో అంబటి రాంబాబును ఉద్దెశించి శ్యామ్ బాబు అనే పాత్రను పెట్టినట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనను అగౌరవపరచడానికే ఆ పాత్రను సినిమా లో సృష్టించారని అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు […]
రేణు దేశాయ్‌ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్‌లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా […]
తండ్రిని దూరం పెడుతున్న అకీరా.. కారణం అదేనా..?
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ రేణు దేశాయ్ ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి వివాహం కాకముందే కొడుకు అఖిరా నందన్ జన్మించారు.అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది.. అఖిరా నందన్ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా హైట్ అందంలో ఎడ్యుకేషన్ విషయంలో ఇలా ఏదో ఒక రూపంలో ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా హైలైట్ గా మారుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీకి […]
పవన్ -రేణు దేశాయ్ విడిపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించారని చెప్పవచ్చు. ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు చాలామందే ఉన్నారు.. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే రెండో పెళ్లి కూడా విడాకులతో ముగించడం జరిగింది. ముఖ్యంగా […]
ఆమె వల్ల పవన్ రాజకీయ జీవితంపై గట్టి దెబ్బ పడేనా..?
మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ రెండవ భార్య హీరోయిన్ రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరూ బద్రి సినిమాలో నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత జానీ సినిమాని తెరకెక్కించారు.ఈ చిత్ర సమయంలోనే వీరిద్దరూ సహజీవనం చేయడంతో అకిరా నందన్ జన్మించారు. అకిరా నందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన వీరికి […]