రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బన్నీ -మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కొట్టేసి పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా కెరియర్ని మలుపు తిప్పిన సినిమా […]
Tag: Post
ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యా……వైరల్ అవుతున్న శ్రీముఖి కామెంట్స్….!
ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది శ్రీముఖి. టీవీ షో లతో, ఓటీటీ షో లతో ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ. అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ, వెండితెర పై ఇంకా బ్రేక్ లభించలేదు శ్రీముఖికి. షూటింగ్ తో, షో లతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది శ్రీముఖి. తాజాగా ఇంస్టాగ్రామ్ బ్రాడ్ కాస్ట్ ఛానెల్ ద్వారా తన అభిమానులతో […]
భర్త పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అనుష్క శర్మ..!!
ఊహించినట్లుగానే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ సైతం ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ పైన 70 పరుగుల తేడాతో గెలవడం జరిగింది.. గతంలో న్యూజిలాండ్ చేతులు ఎదురైన ఓటమికి బదులుగా ఇప్పుడు తీర్పు ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. భారత్ తరపున బౌలింగ్ వేసిన మహమ్మద్ షమీ 7 వికెట్లు తీయడం జరిగింది. ఇక బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ […]
స్కంద సినిమా ట్రోల్స్ పై ఫోటోతో చెక్ పెట్టిన రామ్..!!
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా స్కంద సినిమా పైన విపరీతమైన ట్రోలింగ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఇందులోని కొన్ని యాక్షన్ సన్నివేశాల పైన మీన్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా హీరో రామ్ పోతినేని ఫైటింగ్ సన్నివేశాలు చాలా ఫన్నీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పలువురు నెటిజన్స్. అంతేకాకుండా గత రెండు రోజుల నుంచి డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే ఫోటోలతో షేర్ చేస్తూ ఉన్నారు. అయితే […]
న్యూ లుక్ లో పూరి జగన్నాథ్.. చార్మి రియాక్షన్ ఇదే..!!
లైగర్ సినిమా తో పూరి జగన్నాథ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయారు.. లైగర్ సినిమా సమయంలో విజయ్ చార్మిలు చేసిన అతి వల్ల ఆ సినిమా చాలా ట్రోల్ కి గురైంది. లైగర్ ఈవెంట్లో వరంగల్ శీను స్పీచ్ లో ఆస్కార్ వరకు వెళ్లాయని ఈ అతి మాటల వల్లే చాలా ట్రెండీగా మారారు పూరి జగన్నాథ్.. లైగర్ సినిమా విడుదలకు ముందు వరంగల్ శ్రీనుకు పూరి జగన్నాథ్ ఛార్మికీ మంచి రిలేషన్ ఉండేది.. కానీ లైగర్ […]
ఫాన్స్ ను కలవరపెడుతున్న విష్ణు ప్రియా పోస్ట్.. .అసలేం జరిగుంటుంది?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు విష్ణు ప్రియా. బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఈమె కూడా ఒకరు. పటాస్, పోవే పోరా వంటి టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా విష్ణు ప్రియ, తక్కువ సమయం లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన చలాకి తనంతో, అల్లరితో అందర్నీ ఆకర్షించింది. తన టాలెంట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరోవైపు తన అందాలతో కుర్రాళ్ళ మతి […]
అనసూయ ను ఆంటీ అంటూ అవమానించిన వాళ్లకు అదిరిపోయే కౌంటర్ వేసిన అనసూయ..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది నిరంతరం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. అనసూయ చేసే కొన్ని ట్విట్లు అప్పుడప్పుడు తెగ వైరల్ గా మారుతూ ఉండడమే కాకుండా ట్రోల్ చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయినా కూడా అనసూయ […]
హీరోయిన్ రాధా కూతురు ఎంగేజ్మెంట్.. వైరల్ గా మారుతున్న ఫొటోస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో ఎక్కువగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ కుమార్తె కార్తీక నైర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో నటించింది.. అక్కడ రంగం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్ నటించిన దమ్ము […]
డెవిల్ సినిమా నుంచి అదిరిపోయి అప్డేట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..!!
బింబిసారా సినిమాతో మళ్లీ తన కెరీయర్ని పుంజుకున్నారు నటుడు కళ్యాణ్ రామ్.. పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ త్రిల్లర్ జోనర్లో పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డెవిల్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కూడా నటిస్తూ ఉన్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు వెలుపడుతూనే ఉన్నాయి. డెవిల్ […]