తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా తెలియజేస్తూ ఉంటుంది నిరంతరం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. అనసూయ చేసే కొన్ని ట్విట్లు అప్పుడప్పుడు తెగ వైరల్ గా మారుతూ ఉండడమే కాకుండా ట్రోల్ చేసిన సందర్భాలు చాలానే ఉంటాయి.
అయినా కూడా అనసూయ అలాంటివి పట్టించుకోకుండా ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా దసరా రోజున శ్రీ శక్తి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఒక స్పెషల్ పోస్టుని షేర్ చేయడం జరిగింది. జిమ్ములో తాను కష్టపడుతున్న వర్కౌట్ వీడియోను తీసి ఆ వీడియోని పోస్ట్ చేసి ఒక మోటివేషనల్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది అనసూయ.. దసరా అంటే చెడుపై మంచి గెలిచిన రోజుగా సెలబ్రేషన్ చేసుకుంటాము అలాగే బద్ధకం పైన హార్డ్ వరకు గెలవడం కూడా ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుమానాలు భయాలు నుంచి బయటికి వచ్చినందుకు సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటూ తెలిపింది.
అలాగే దసరా నేను చేస్తున్న వర్కోట్ మహిళల అంతా తమ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది.
అంటూ తెలిపింది మనం శక్తి స్వరూపం పవర్ అది మర్చిపోవద్దు.. నీకు ఇప్పుడు అవసరమా ఆంటీ 35 దాటిన తర్వాత ఇవన్నీ ఎందుకు ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు కదా అనేవాళ్లంతా మన స్వాతంత్రాన్ని చూసి భయపడతారు..మన ఆరోగ్యం మన ఫోకస్ చేయాలి అంటూ తెలిపింది. ప్రతి మహిళ కాళీమాతల మారాలి అంటూ పోస్ట్ చేసింది అనసూయ.
View this post on Instagram