హాట్ హాట్ అందాలను వడ్డిస్తున్న సిమ్రాన్ చౌదరి.. కొట్టుకు చస్తున్న కుర్రాళ్ళు!

‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా మీరు చూసుంటే అందులో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి బాగా గుర్తుండే వుంటుంది. అదెంతమాట, ఆ అందాన్ని అంత త్వరగా మర్చిపోగలమా? అని అంటారా? అవును, నిజం. నిలువెత్తు అందానికి ఆమె నిదర్శనం. ఈ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కూడా అయింది ఈ సినిమా. విశ్వక్ సేన్ సరసన నటించిన సిమ్రాన్ చౌదరి నటన పరంగా, అందం పరంగా మెప్పించింది. హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఈ సినిమా తర్వాత ఆమె మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ సరియైన హిట్లు సాధించలేకపోయింది. ఇప్పటి వరకు 6 చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో అవకాశాల వేటలో పడింది. దానికోసం సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలో ఆమె తాజాగా పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. దాంతో నెట్టింట వైరల్ గా మారాయి. సదరు ఫోటోలను చూసిన కుర్రాళ్ళు అయితే నిద్రపట్టడం లేదు. సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఒకవైపు అందివచ్చిన సినిమాలను చేస్తూ, ఖాళీ సమయాల్లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ, అభిమానులకు మరింత చేరువవుతోంది. ఇక ఆమె తాజా ఫోటోలను తిలకిస్తున్న కుర్రాళ్ళు రకరకలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిద్రపట్టడంలేదు అని కొందరు అంటుంటే, మీ అందాన్ని చూసి తట్టుకోవడం మావల్లకాదు, మేము చచ్చిపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.