విజయ్‌వర్మను పెళ్లి చేసుకోనని చెప్పి షాకిచ్చిన తమన్నా.. వాడుకొని వదిలేయడమేనా..

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తన నటన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 17 ఏళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ […]

పవన్ కళ్యాణ్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!!

మెగా కుటుంబంలోని నటులు సైతం వారి కుటుంబ సభ్యులను చిన్నమాట అంటే చాలు అటు మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక విషయాలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతూ కూడా ఉంటాయి. ముఖ్యంగా నాగబాబు మెగా కుటుంబంపై వచ్చే ఎలాంటి వార్తల పైన స్పందిస్తూ ఉంటారు. తాజాగా […]

సౌత్ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సి..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ను తెచ్చుకుంది హీరోయిన్ తాప్సి. 2010లో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.. తన మొదటి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రావడంతో ఇమె కెరీర్ ఒక రేంజ్ లో ఉంటుందని భావించారు. అన్నట్లుగానే మంచి ఆఫర్లతో కొద్దికాలం నేట్టుకొచ్చింది. కానీ ఆమె కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. అగ్ర హీరోలతో చేసినప్పటికీ ఆ సినిమాలు ఈమెకి ప్లస్ కాలేకపోయాయి. ఇక […]

అప్పట్లో హేళన..ఇప్పట్లో రాజయోగం శోభిత ధూళిపాళ్ల కామెంట్స్..!!

టాలీవుడ్ లో గూఢచారి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఇక ఈ మధ్యకాలంలో నాగచైతన్య విషయంలో ఎన్నోసార్లు వైరల్ గా మారుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా నాగచైతన్యతో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ,తమిళ్ ,హిందీ వంటి చిత్రాలలో […]

కులాలపై షాకింగ్ కామెంట్లు చేసిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు నటుడు జగపతిబాబు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు. హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతిబాబు విలన్ గా తన నటనతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు తాజాగా ఒక యూట్యూబ్ […]

రూ.1000 కోట్ల ఆస్తి ఎలా పోయిందో చెప్పిన జగపతిబాబు..!!

ఒకప్పుడు లవర్ బాయ్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను అందుకున్నారు నటుడు జగపతిబాబు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు అలాంటి హీరో ఒకానొక సమయంలో చాలా దినస్థితిలోకి మారిపోయారు బ్యాంకు అకౌంట్ లో రూపాయి లేని రోజున కూడా చూశారట. ఇప్పుడు జగపతిబాబు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి తన ఆస్తి లెక్కల విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. జగపతిబాబు తండ్రి […]

పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన హైపర్ ఆది..!!

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిపి తెలుగు, తమిళ్ భాషలలో పలు చిత్రాలను తెరకెక్కిస్తోంది. అలా సార్ సినిమాని తెరకెక్కించారు. తమిళంలో ఈ సినిమాని వాతి అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతరగా ఉన్నారు. హీరోగా ధనుష్ హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ధనుష్ […]

ఆ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ అర్చన..!!

తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అర్చన. ఈమె కెరియర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ అందం, అభినయంతో మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది అర్చన. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు సైతం తెలియజేసింది. కొంతమంది హీరోలు గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను తెలియజేసినట్లుగా తెలుస్తోంది అర్చన మాట్లాడుతూ మొదట రాధాగోపాలం చిత్రంలో అవకాశం వచ్చిందని ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం వల్ల […]

వేణుమాధవ్ మరణించడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అలాంటి వారిలో బ్రహ్మానందం ,ఎంఎస్ నారాయణ, ఆలీ తర్వాత అంతటి పేరు సంపాదించిన వారిలో కమెడియన్ వేణుమాధవ్ కూడా ఒకరు. ఎంతోమంది కమెడియన్లు ఉన్న సమయంలోనే పోటీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వేణుమాధవ్. వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అనారోగ్య సమస్య కారణంగా 2019 సెప్టెంబర్ 25న మరణించారు. వేణుమాధవ్ ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు […]