పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన హైపర్ ఆది..!!

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిపి తెలుగు, తమిళ్ భాషలలో పలు చిత్రాలను తెరకెక్కిస్తోంది. అలా సార్ సినిమాని తెరకెక్కించారు. తమిళంలో ఈ సినిమాని వాతి అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతరగా ఉన్నారు. హీరోగా ధనుష్ హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ధనుష్ నటించిన మొదటి తెలుగు సినిమా కావడంతో సార్ సినిమా పైన తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Hyper Aadi: Hyper Aadi as MLA candidate from Janasena in the next  election.. Guarantee from the leader! | Jabardasth Hyper Aadi Expecting  Janasena Ticket Says Report Telugu News

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ధనుష్ గారి సినిమాలలో రఘువరన్ బీటెక్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే చిత్రం సార్.. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ఒక తెలుగు యువ దర్శకుడు తమిళ స్టార్ కి కథ చెప్పి ఒప్పించాడు. అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా గర్వంగా ఉందని చెప్పాలి అని తెలిపారు.

ఇప్పటి వరకు పవన్ ఒంటరి పోరాటం, ఇది చూసి ఆయన కళ్లలో ఆనందం: హైపర్ ఆది | Hyper  Aadi comments on Pawan Kalyan in Janasena Kavathu - Telugu Oneindiaఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్ కి వెళ్లి చూడండి అంటూ తెలిపారు.. భీమ్లా నాయక్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ గారితో ఒక పాట చేశాను ఆ సమయంలో ఢీ షూటింగ్ కు వెళ్లాలని ఆయనకు ఫోన్ చేస్తే డీ కావాలా పవన్ కళ్యాణ్ కావాలా అని అడిగారంటూ తెలిపారు.. ఆది ఆ టైంలో రెండు చేతులు జోబులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సాంగ్ షూటింగ్ కి వెళ్లాలని తెలిపాడట. ఇక చివరిలో ధనుష్ చిత్రంలో నటించిన స్టూడెంట్ టీం తో కలిసి చిత్రంలోని మాస్టారు మాస్టారు గీతం అభిమానులను సంతోషపరిచేలా ఉంటుందని తెలిపారు హైపర్ ఆది.