Tag Archives: Hyper Aadi

బిగ్‌బాస్‌లో అర‌గంట సంద‌డి చేసిన‌ ఆది ఎంత ప‌ట్టికెళ్లాడో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో గ‌త ఆదివారాన్ని నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌గా తీర్చిదిద్దిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌లో పలువురు సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ స్టేజీ మీదకు విచ్చేసి అటు హౌస్ మేట్స్‌ను, ఇటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఈ క్ర‌మంలోనే స్పెషల్‌ గెస్ట్‌గా పోలీస్ గెట‌ప్‌లో వచ్చిన హైపర్‌ ఆది ఎప్పటిలాగే తన పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్‌ చేస్తూ తెగ నవ్వించాడు. అయితే ఈయ‌న బిగ్ బాస్

Read more

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్స్ వెళ్లేనా…?

తెలుగులో మొత్తంగా 4 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇక 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 జూలై లేదా ఆగష్టు నెలల్లో మొదలు అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో ఇక టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, జబర్దస్త్ హైపర్

Read more

ముదురుతున్న వివాదం..దిగొచ్చిన హైపర్ ఆది..కానీ..?

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వివాదం ముద‌ర‌డంతో.. హైప‌ర్ ఆది సోష‌ల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న

Read more

త‌న‌పై వ‌చ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైప‌ర్ ఆది

జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. త‌న పంచ్ డైలాగుల‌తో ఇప్పుడు జ‌రుగుతున్న‌ అనేక విష‌యాల‌పై, గొడ‌వ‌ల‌పై ఆయ‌న స్పందిస్తున్నారు. ఇదే ఆయ‌న‌కు త‌ల‌నొప్పి తెస్తోంది. కొన్నిసార్లు ఆయ‌న పంచ్‌లు వివాదానికి దారి తీసి ఫిర్యాదులు కూడా వ‌స్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయ‌న త‌న స్కిట్ లో బ‌తుక‌మ్మ‌ను, పాట‌ను అవ‌మానించాడ‌ని ఫిర్యాదు వ‌చ్చింది. బ‌తుక‌మ్మ పాట‌ను అవ‌హేళ‌న‌గా మాట్లాడి హైప‌ర్ ఆది

Read more

పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది..!?

జబర్దస్త్ లో జూనియర్ ఆర్టిస్టుగా మొదలు పెట్టి, స్క్రిప్ట్ రైటర్ గానూ, టీమ్ లీడర్ స్థాయికి ఎదిగ్గాడు హైపర్ ఆది . తనకంటూ ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. హైపర్ ఆది సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తున్నాడు. ఇక ఢీ షో అయితే తన కెరీర్ లో మరో ఎత్తు అనే చెప్పచు. ఆది త్వరలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కానీ హైపర్ ఆది మాత్రం ముందు సుధీర్, యాంకర్

Read more