బిగ్ బాస్ విన్నర్ తో ఎఫైర్ పెట్టుకున్న వర్షిణి..!!

బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించడమే కాకుండా పలు చిత్రాలలో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ -7 ప్రారంభమయ్యింది ఈ షో మునపటిలా కాకుండా ఈసారి చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలియజేశారు. ఏడవ సీజన్తో ప్రేక్షకులను ఎలాగైనా ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు.. ఈ సీజన్ సరికొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ సీజన్లలో ఇప్పటివరకు విన్నర్ అయిన చాలామందికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

Pelli Gola Season 1 episode 4 | Abhijeet | Varshini | - YouTube

అయితే బిగ్ బాస్ -4 విన్నర్ అయిన అభిజిత్ కి అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రంలో హీరోగా నటించారు.. ఆ తర్వాత మరి సినిమాలో కూడా కనిపించలేదు అభిజిత్.. అయితే సడన్గా బిగ్ బాస్ -4 లో అవకాశం రావడంతో హౌస్ లోకి వెళ్లి తన నటనతో సీజన్ విన్నర్ గా నిలిచారు.. బిగ్ బాస్ అయిపోయాక ఏ ఒక్క అవకాశం కూడా రాలేదట చివరికి పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చిన అది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

Varshini Sounderajan wishes Hyper Aadi with a sweet yet cryptic birthday  note; netizens can't keep calm about it - Times of India

అయితే ఇందులో హీరోయిన్గా నటించిన యాంకర్ వర్షిని ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇలా వెబ్ సిరీస్ నటిస్తున్న సమయంలో అభిజిత్, వర్షిణి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపించేవి. అయితే ఈ విషయాన్ని అభిజిత్ ఎక్కడా కూడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఉండేవారట. వెబ్ సిరీస్ అయిపోయే లోపు వర్షిణి అబిజిత్ మధ్య ప్రేమ మరింత ఎక్కువైందని ఈ కారణంగానే వర్షిణి బాయ్ ఫ్రెండ్ కూడా ఆమెకు గుడ్ భై చెప్పి వెళ్లిపోయారని వార్తలు వినిపించాయి.. అప్పట్లో యాంకర్ గా చేసిన వర్షిణి ఆ తర్వాత హైపర్ ఆదితో కలిసి చేసే కామెడీ సన్నిహిత్యం చూసి అభిజిత్ కూడా ఆమెకు బ్రేక్ చెప్పినట్లు సమాచారం.. ఇలా ఇద్దరు విడిపోవడం జరిగినట్లు తెలుస్తోంది..