వాట్..కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరో కూతురా..? అంత పెద్ద త్యాగం చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేస్తున్న కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరో కూతురా ..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే పరోక్షకంగా కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అవ్వడానికి స్టార్ హీరో కూతురు కారణమైంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది […]

బ్లాక్‌బస్టర్ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసి తప్పుచేసిన ఆ హీరో కూతురు..

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఉప్పెన’ సినిమాతో సముద్రమంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది కృతి శెట్టి. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ‘ఉప్పెన’తోనే ఆమె తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని కథానాయకుడిగా పరిచయం చేశారు. ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డెబ్యూ హీరోతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా ఇదే. […]

చిరంజీవి కుటుంబంతో గొడవలపై షాకింగ్ విషయాలు తెలిపిన రాజశేఖర్ శివాని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు పొందిన రాజశేఖర్ జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరి కుమార్తెలుగా శివాని రాజశేఖర్ కూడా టాలీవుడ్లో నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు దాటకుండా హీరోయిన్గా రాణిస్తోంది. అవసరమైతే కీలకమైన సినిమాలలో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన చిత్రం కోట బొమ్మాలి.. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]

త్వరలో స్టార్ హీరో కూతురు వివాహమా..!!

అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి తమ వ్యక్తిగత విషయాలను కొన్ని క్లూస్ ద్వారా కొన్ని విషయాలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. చాలావరకు ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలలో మాత్రం నేరుగా చెప్పకుండా కొన్ని క్లూస్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నాము అన్నట్లుగా ముందుగానే హింట్ ఇస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ కూడా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ […]

ఈ దొరసాని ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్లో సుదీర్ఘకాలంగా స్టార్ హీరోగా కొనసాగిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక వీరిద్దరిలో శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేసేందుకు కూడా ఓకే చెబుతున్నప్పటికీ టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. తెలుగులో తెలుగు హీరోయిన్ కి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. […]

రాజశేఖర్ కూతురు అలా చేస్తోందా..?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ ప్రస్తుతం చాలా నెమ్మదిగా సాగుతోంది. అయితే ఆయన ఫ్యామిలీ నుండి ఆయన కూతుళ్లు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. నటనాపరంగా మంచి మార్కులే పడుతున్నా, కమర్షియల్ సక్సెస్ మాత్రం వారికి రావడం లేదు. దీంతో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ఇప్పుడు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివాని రాజశేఖర్ త్వరలో జరగబోయే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యిందట. ఈ మేరకు సోమవారం ఆమె ఫెమినా […]

రూటు మార్చిన రాజశేఖర్ కూతుళ్లు..అక్క‌డైనా విజ‌యం వ‌రించేనా?

భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా స‌క్సెస్ కాలేక‌పోయిన వార‌సులు ఎంద‌రో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. ఈ లిస్ట్‌లో సీనియ‌ర్ స్టార్ హీరో, యాంగ్రీ యంగ్‌మెన్‌ రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు కూడా ఒక‌రు. చిన్న కూతురు శివాత్మిక `దొరసాని` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ‌ విడుద‌లై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ మూవీ త‌ర్వాత‌ శివాత్మిక ప‌లు ప్రాజెక్ట్స్ టేక‌ప్ చేసినా.. అవి ఇప్ప‌టి వ‌ర‌కు […]

డిప్రెషన్‌లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు..కార‌ణం అదే!

సీనియ‌ర్ న‌టులు రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తుల పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌ తొలి చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌`లో నవంబర్ 19న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శివాని.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `స్టార్‌ కిడ్స్‌ స్ట్రగుల్స్‌ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా […]

అద్భుతం.. నేరుగా చూసేయడమే!

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన తేజా సజ్జా, ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. మనోడు హీరోగా చేసిన జోంబి రెడ్డి చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇక తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అద్భుతం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించినా ఇప్పుడు ఈ సినిమా […]