వాట్..కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరో కూతురా..? అంత పెద్ద త్యాగం చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేస్తున్న కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరో కూతురా ..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే పరోక్షకంగా కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అవ్వడానికి స్టార్ హీరో కూతురు కారణమైంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

కృతి శెట్టి పేరు ఈ రేంజ్ లో మారం రోగి పోవడానికి కారణం ఉప్పెన. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మెన్స్ టూ కేక . మొదటి సినిమాతోనే హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఈ సినిమా మేకర్స్ కి లాభాల వర్షం కురిపించింది . ఈ సినిమాతో మంచి ఆఫర్స్ తన ఖాతాలో పడేలా చేసుకున్నింది కృతి శెట్టి .

కాగా ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా బుచ్చిబాబు సనా.. రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ను అనుకున్నారట. కానీ ఈ సినిమాలో కొన్ని హద్దులు మీరీన సీన్స్ ఉండడంతో ఆమె రిజెక్ట్ చేసిందట . ఈ విషయాన్ని స్వయాన ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది. ఆ కారణంగానే కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అయింది అని.. ఒకవేళ శివాని రాజశేఖర్ సినిమా చేస్తుంటే ఆ కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకునేది అని ఇలా పరోక్షంగా కృతశెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణమైంది శివాని రాజశేఖర్ అంటున్నారు జనాలు..!!