ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేస్తున్న కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరో కూతురా ..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే పరోక్షకంగా కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అవ్వడానికి స్టార్ హీరో కూతురు కారణమైంది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది […]
Tag: uppena
రూ.100 కోట్ల హీరో.. ఇప్పుడు కోటి సంపాదించడానికే తిప్పలు…
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన రొమాంటిక్ డ్రామా “ఉప్పెన”తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. బ్లాక్‌బస్టర్ హిట్ తో సినీ రంగప్రవేశం చేసిన ఈ హీరో తర్వాత పలు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటించాడు. కానీ అవేవీ కూడా ఉప్పెనలాగా హిట్స్ సాధించలేదు. నిజానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యాయి. ఈ సినిమా క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి దారుణమైన రివ్యూలను అందుకున్నాయి. అతని రెండవ చిత్రం, “కొండపొలం”, […]
బ్లాక్‌బస్టర్ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసి తప్పుచేసిన ఆ హీరో కూతురు..
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఉప్పెన’ సినిమాతో సముద్రమంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది కృతి శెట్టి. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ‘ఉప్పెన’తోనే ఆమె తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని కథానాయకుడిగా పరిచయం చేశారు. ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డెబ్యూ హీరోతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా ఇదే. […]
హాఫ్ శారీలో నడుము అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న కృతి శెట్టి…
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఏ హీరోయిన్ దక్కించుకొని క్రేజ్ పొందింది కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ మిల్కీ వైట్ ఉంటుంది. పైగా ఈ తార చాలా యవ్వనంలో ఉంది. అందుకే ఆమె లేలేత అందాలు చూసేందుకు అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ముద్దుగుమ్మ కూడా అప్పుడప్పుడు అందాలను వడ్డిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ భామ రీసెంట్ గా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఆమె ఆ సందర్భంగా ఎల్లో, ఆరంజ్ కలర్ సిల్క్ […]
`ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ ను కథ వినకుండానే రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన.. చిన్న సినినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి. ఈ మూవీతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయితే.. కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఇది డెబ్యూ మూవీనే. సుకుమార్ ప్రియ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాను తెరకెక్కించగా.. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ […]
ఐదు హిట్ సినిమాలు మిస్ చేసుకున్న రౌడీ బాయ్.. దరిద్రం అంటే ఇదే!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరైన హిట్ అందుకుని చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది లేదు. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే విజయ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కథ నచ్చక లేదా ఇతరితర కారణాల వల్ల పలు ప్రాజెక్టులకు నో చెప్పాడు. అయితే అలా ఇటీవల కాలంలో విజయ్ […]
“అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే..దరిద్రం లిప్ కిస్ పెట్టిందే”..ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్ధితి ఏంటబ్బా..?
ఎస్ ప్రజెంట్ ఇదే సామెతతో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత ఆయన నుంచి అదిరిపోయే సినిమా వస్తుందని జనాలు అంతా ఎక్స్పెక్ట్ చేశారు . అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు సెకండ్ సినిమా అనౌన్స్ చేసిందే లేదు. […]
రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీ బడ్జెట్ తెలిస్తే నోరెళ్లబెడతారు!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయింది. దీంతో గౌతమ్ తిన్ననూరి స్థానంలో బుచ్చిబాబు చేరాడు. వీరి కాంబో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని […]
బుచ్చిబాబు సాధించాడు.. మెగా హీరోతో సినిమా కన్ఫార్మ్!
బుచ్చిబాబు సనా.. `ఉప్పెన` సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడీయన. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఉప్పెన మూవీతో హీరో హీరోయిన్లకే కాదు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సూపర్ క్రేజ్ దక్కింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. కానీ వీరి […]