ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో నటి రోజా ఒకటి. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్‌గా ఇమేజె సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించింది. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాల్లో ఉన్న క్రమంలో చిరంజీవితోను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అలా మెగాస్టార్‌తో ఎంతో ఇష్టంగా ఆడి పాడిన రోజా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంతలా దూషించి విమర్శలు చేయడానికి కారణం ఏంటి.. మరి ఈ […]
Tag: roja
“ఘోర ఓటమి పాలైన రోజా”.. తప్పుని ఎలా కప్పి పుచ్చుకుందో చూడండి..!!
ఎలాంటి పరిస్థితిని అయిన అవలీలగా హ్యాండిల్ చేసేస్తుంది అంటూ ఉంటారు జనాలు . బహుశా అది నిజమే అని ఇప్పుడు కూడా అర్థమవుతుంది . ఎవరు ఊహించిన విధంగా రోజా దారుణాతి దారుణంగా ఓటమిపాలు కాబోతుంది . భారీ వెనుకంజ లో ఉంది . మరి కొద్ది నిమిషాలలోనే ఆమె ఓటమి అఫీషియల్ గా డిక్లేర్ కాబోతుంది . ఈ క్రమంలోనే తన ఓటమిని తానే అంగీకరించేసింది . కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ […]
నోటికి వచ్చిన్నట్లు మాట్లాడే రోజా టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..? మేడమ్ గారు దొంగ లెక్క చెప్తున్నారా..?
కొద్దిరోజులే ..కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ప్రెసెంట్ ఏపీలో పొలిటికల్ సిచువేషన్ ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఎప్పుడు ఎటువైపు నుంచి బిగ్ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి .. మరీ ముఖ్యంగా ఈసారి సినీ స్టార్స్ కూడా రాజకీయాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాలకు సంబంధించిన డీటెయిల్స్ వార్తలు వైరల్ అవుతున్నాయి . తాజాగా సోషల్ మీడియాలో ఏపీ […]
బెంగళూరు పబ్ లో అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రోజా.. ఏకీపారేస్తున్న నెటిజెన్లు..
టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ రోజాకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ మినిస్టర్‌గా కొనసాగుతున్న ఈమె నిత్యం టిడిపి, జనసేన నేతలపై వీరుచకుపడుతూ వార్తల్లో సంచలనంగా నిలుస్తుంది. ఒకప్పుడు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోయింది. ఇక రోజుకో వివాదం ఈమెకు అలవాటైపోయింది. ఎప్పటికప్పుడు ఎంతోమంది విమర్శలకు లోనయ్యే రోజా.. తాజాగా మరోసారి వివాదంలో చెక్కుకుంది. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బెంగళూరులో గ్రాండ్గా జరుపుకుంది. బెంగుళూరు […]
రోజా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సుమన్..!!
ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత రాజకీయాలలో మార్పులు రావడంతో పాటు ఒకరి పైన మరొకరు దూషించడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మీడియా సమావేశంలో మంత్రి సినీనటి రోజా పైన తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.. దీంతో పలువురు సెలబ్రిటీలు సైతం రోజా కార్యకర్తలు వైసిపి నాయకుల సైతం ఆమెకు అండగా నిలుస్తూ బండారుపైన […]
ఆ స్టార్ హీరోతో ఛాన్స్ వస్తే సినిమా చేస్తానంటున్న రోజా.. కానీ కండీషన్స్ అప్లై!
సీనియర్ స్టార్ హీరోయిన్, ఏపీ మంత్రి ఆర్కే. రోజా గురించి పరిచయాలు అవసరం లేదు. పాలిటిక్స్ లోకి వెళ్లాక సినిమాలు చేయడం మానేసిన రోజా.. బుల్లితెరపై పలు షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరించేది. అయితే మంత్రి అయ్యాక బుల్లితెరకు కూడా బై బై చెప్పేసింది. అలా రోజా ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోతో ఛాన్స్ వస్తే సినిమా చేస్తానంటోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. […]
టికెట్ కోసమే ఆయన పాట్లు… అందుకే నోటీ దూల…!
బండారు సత్యనారాయణ మూర్తి… మాజీ మంత్రిగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఈయనకు పేరు. కానీ… అంతకు మించి ఇటీవల ఈయనకు మరింత పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం… మంత్రి రోజాపై అసభ్యకరమైన కామెంట్లు చేయడమే. మంత్రి రోజాను కించపరిచేలా బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్లు చేశాడంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు బండారును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే బండారుపై కఠిన చర్యలు […]
సినీనటి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఖుష్బూ..!!
గత కొద్ది రోజుల నుంచి సినీనటి రోజా పైన పలువురు టిడిపి నేతలు సైతం అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేత బండారు సత్యనారాయణ దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను ఇలా దూషించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు.. ఓ మహిళా మంత్రి పైనా బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉన్నాయని మహిళలను గౌరవించేవారు ఎవరు కూడా ఇలా మాట్లాడరంటూ పలువురు కార్యకర్తలు సినీ […]
మంత్రి రోజాకు సపోర్టుగా సినీనటి కవిత.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్..!!
సినీనటి , వైసిపి మంత్రి రోజా పైన గత రెండు రోజుల క్రితం టిడిపి నేత బండారు సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా అత్యంత నీచంగా మాట్లాడడంతో చాలా మంది అభిమానులు పలువురు నేతలు సైతం ఆయన పైన ఫైర్ కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా సినీ నటి కవిత కూడా మండిపడడం జరిగింది. రాజకీయాలలో టిడిపి నేతలు చాలా దిగజారిపోతున్నారు అంటూ మహిళలు రాజకీయాలలోకి రావాలి అంటే భయపడుతున్నారంటూ బండారు పైన […]