“ఘోర ఓటమి పాలైన రోజా”.. తప్పుని ఎలా కప్పి పుచ్చుకుందో చూడండి..!!

ఎలాంటి పరిస్థితిని అయిన అవలీలగా హ్యాండిల్ చేసేస్తుంది అంటూ ఉంటారు జనాలు . బహుశా అది నిజమే అని ఇప్పుడు కూడా అర్థమవుతుంది . ఎవరు ఊహించిన విధంగా రోజా దారుణాతి దారుణంగా ఓటమిపాలు కాబోతుంది . భారీ వెనుకంజ లో ఉంది . మరి కొద్ది నిమిషాలలోనే ఆమె ఓటమి అఫీషియల్ గా డిక్లేర్ కాబోతుంది . ఈ క్రమంలోనే తన ఓటమిని తానే అంగీకరించేసింది . కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.

R K Roja is the new Tourism Minister of Andhra Pradesh - Travel Trade Journal

ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు అంతేకాదు ఇన్నాళ్లు వైసిపికి ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా దారుణాతి దారుణంగా ఓడిపోవడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.

Andhra Pradesh: Roja's Journey From Silver Screen To Andhra Cabinet

రోజా అధికారంలో ఉన్నప్పుడు టిడిపి – జనసేనపై ఎలా మండిపడిందో చూసిందే.. అందరికి తెలిసిందే.. ఇప్పుడు రోజా ఏం మాట్లాడకుండా.. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసి సైలెంట్ గా తన పని తాను చూసుకుంటూ ఉండడం కూడా చర్చనీయాంకంగా మారింది . అంతేకాదు రోజా జబర్దస్త్ లోకి మళ్ళీ వెళ్ళు అంటూ పలువురు సజెస్ట్ చేస్తున్నారు . ప్రజెంట్ సోషల్ మీడియాలో రోజా ఓటమి గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు జనాలు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన మ్యాజిక్ భారీ మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటేసింది . ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది ఎవరు ఊహించిన విధంగా వైసిపిని క్లీన్ స్వీప్ చేసేసింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఏపీ కూటమికి సంబంధించిన అప్డేట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!