బిగ్ బ్రేకింగ్: “క్షమించండి మావయ్య”..పవన్ కళ్యాణ్ కు కాల్ చేసి మరి సారీ చెప్పిన బన్నీ..!? ఎందుకంటే..?

మనకు తెలిసిందే.. ఏపీలో కూటమి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోయింది. కంచుకోటని బద్దలు కొట్టే రేంజ్ లో మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటేసింది.. అధికార పార్టీ వైసీపీను తుక్కుతుక్కుగా ఓడించేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – నారా చంద్రబాబు నాయుడు- నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి ఏపీలో వైసీపీని పాతాళానికి తొక్కేశారు . మరికొద్ది గంటలోనే మీడియా ముందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది .కాగా పవన్ కళ్యాణ్ భారీ ఓట్ల మెజారిటీతో గెలవడంతో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండాలతో కలకలలాడిపోతుంది.

అంతేకాదు పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా బీట్స్ చేస్తూ కంగ్రాట్స్ విషెస్ అందిస్తున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెస్ అందించారు . మనకు తెలిసిందే.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ట్వీట్ చేసి .. ఆ తర్వాత వైసిపి కాండిడేట్ శిల్పాకు సపోర్ట్ చేశారు . అయితే ఆయన దారుణతి దారుణంగా ఓడిపోయారు . జనసేన తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భార్య మెజారిటీతో పిఠాపురంలో గెలిచారు.

ఈ క్రమంలోని అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి విష్ చేస్తూ ట్వీట్ చేశారు . “మీ గెలుపు అందరికీ ఆదర్శం.. మీ విజయం అందరికీ స్ఫూర్తిదాయకం .. మీరు ప్రజలకు సేవ చేయాలనుకున్నారు .. ఆ సేవ కోసం ఇలా చేశారు మీ కొత్త ప్రపంచానికి స్వాగతం ” అంటూ తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే కావాలనే కొంతమంది జనాలు బన్నీ ని ట్రోల్ చేస్తున్నారు . మరికొంతమంది అల్లు అర్జున్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ కు కాల్ చేసే సారీ చెప్పాడు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ పేర్లు మారుమ్రోగి పోతుంది . అయితే ఎంతైనా వాళ్ళు ఒకటేనని వాళ్ళ కుటుంబం అంతా ఒకగానే ఉంటుంది అని.. ఫాన్స్ మధ్యలో కలుగజేసుకోకపోవడం మంచిది అంటున్నారు పలువురు జనాలు.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??