చరిత్ర తిరగరాసిన ఆది పురుష్.. చిత్రం..!!

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే మును పెన్నాడు లేనివిధంగా సరికొత్త రికార్డులను సైతం సృష్టించడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా విడుదల కాకముందే ఇప్పుడు సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా […]

స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన నటుడు శ్రీకాంత్.. కారణం..?

అప్పట్లో పలు చిత్రాలలో హీరోగా నటించి ఎన్నో సక్సెస్లో అందుకున్నారు నటుడు శ్రీకాంత్.. మొదట చిన్న చిన్న సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి పలు రికార్డులను సైతం సృష్టించారు. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. అప్పట్లో శ్రీకాంత్ నటించిన ఒక సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్దలు కొట్టి పెను సంచలనాలను సృష్టించిందట. వాటి గురించి […]

పోకిరి @17 ఏళ్ళు.. సృష్టించిన రికార్డులు ఇవే..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ బాబు కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలలో ఒక్కడు తర్వాత పోకిరి సినిమాకి అంతటి పేరు ఉందని చెప్పవచ్చు.. పోకిరి సినిమాకు ముందు మహేష్ బాబు స్టార్ హీరోనే కానీ మహేష్ బాబు మార్కెటింగ్ మాత్రం రెట్టింపు చేసింది పోకిరి సినిమానే అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. 2006 ఏప్రిల్ […]

బాలయ్య.. నువ్ గ్రేటయ్య.. అఖండ అదిరే రికార్డ్?

చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే అంటూ సింహా సినిమాలో డైలాగ్ చెబుతారు బాలకృష్ణ. ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ ను ఇక ఇప్పుడు అఖండ సినిమాతో నిజం చేశారు అని చెప్పాలి. ఎందుకంటే కరోనా ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయడానికి అందరూ భయపడుతున్న సమయంలో బాలకృష్ణ భయం బెరుకు లేకుండా సినిమాను విడుదల చేశారు. ప్రేక్షకులు సినిమా థియేటర్కు వస్తారో రారో అనుకుంటున్న సమయంలో జాతరలా ప్రేక్షకులందరిని సినిమా థియేటర్ కు […]

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా సాధించిన రికార్డులు ఇవే..!

ఇండస్ట్రీలో శ్రీమంతుడు సినిమా తో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాతే ఆయన తన సొంత గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. ఇక ఆ సినిమా యొక్క విశేషాలను తెలుసుకుందాం. 2015 వ సంవత్సరంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ […]

టోక్యో ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు..

టోక్యోలో 2020 ఒలంపిక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే .నిన్న, నేడు భారతదేశంలో ఎంతో మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అథ్లెట్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. నిన్న అనగా 20 21 ఆగస్టు 1 వ తేదీన భారతదేశానికి చెందిన పురుష విభాగంలో భారత జట్టు చరిత్ర సృష్టించగా, నేడు ఆస్ట్రేలియాపై మహిళా జట్టు కూడా గెలిచి, చరిత్ర సృష్టించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈరోజు ఉదయం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మహిళ […]

బాహుబలి రికార్డును చిత్తు చిత్తు చేసిన `వ‌కీల్ సాబ్‌`!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్ […]

దంగ‌ల్ దెబ్బ‌కు బాహుబ‌లి 2 రికార్డ్ ఖ‌ల్లాస్‌

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ మూవీ చైనాలో లేట్‌గా రిలీజ్ అయినా చైనా చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డు లిఖించ‌డంతో పాటు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఓవ‌రాల్‌గా హ‌య్య‌స్ట్ గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇండియాలో ముందుగా రూ.700 కోట్లు సాధించిన దంగ‌ల్ ఇప్పుడు చైనాలో క‌ళ్లు చెదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో దంగ‌ల్ రూ. 1100 కోట్ల వ‌సూళ్లు సాధించి అక్క‌డ స‌రికొత్త చ‌రిత్ర క్రియేట్ చేసింది. చైనాలో […]