ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగా సెన్సేషన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఆయన అనుకున్న కలను నెరవేర్చుకోవడం జనాలకి ఆయన ఫ్యాన్స్ కే కాదు చాలా చాలా మందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది . ఏపీ పొలిటికల్ గేమ్ చేంజర్ గా అంటూ నరేంద్ర మోడీ సైతం పొగిడేయడం పవన్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ […]
Tag: Political
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి..!!
తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు..BRS, కాంగ్రెస్ పార్టీలలోకి వలసల పర్వం కొనసాగుతూ ఉన్నప్పటికీ.. ఒకపక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరుతూ ఉండగా ఇప్పుడు అదే స్థాయిలో అధికార పార్టీ ఆయన బిఆర్ఎస్ లోకి చేరుతూ ఉన్నారు పలువురు నేతలు సినీ సెలబ్రిటీలు. తాజాగా ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి సైతం బిఆర్ఎస్ లోకి చేరినట్లుగా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది BRS.. గత […]
పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన రేణు దేశాయ్..!!
టాలీవుడ్ లో మొదట హీరోయిన్గా పేరు సంపాదించిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని విడిపోవడంతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. మోడల్గా మొదట తన కెరీర్ ని మొదలు పెట్టి తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె బద్రి సినిమాలో తెలుగు తెరకు అడుగుపెట్టింది. నటిగానే కాకుండా ఈమె మంచి డిజైనర్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో వివాహమైన తర్వాత ఈమెకు ఇద్దరు […]
ఏపీ రాజకీయాలపై సంచలన ట్విట్ చేసిన మంచు లక్ష్మి..!!
తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్రమశిక్షణకు మారుపేరు అంటూ ఎన్నోసార్లు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. మంచు మనోజ్ విష్ణు ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకున్నారు..మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత విలన్ గా నటించిన మెప్పించలేకపోవడంతో పాటు హోస్ట్ గా పలు షోలకు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ కావడంతో ఈ […]
పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రమ్యకృష్ణ..!!
తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని హీరోయిన్ రమ్యకృష్ణ..ఎన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది.. బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. తన కెరీర్ లోనే ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలందరితో కూడా […]
రాజకీయాలపై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు శరత్ కుమార్..!!
కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు శరత్ కుమార్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు హీరోయిన్ రాధిక భర్తగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. కోలీవుడ్ నటుడు డైరెక్టర్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తమిళకుడిమగన్ ఈ సినిమా ఆడియో ట్రైలర్ ని ఆవిష్కరించేందుకు నిన్నటి రోజున ఉదయం సినీ నటుడు శరత్ కుమార్ ముఖ్యఅతిథిగా అక్కడికి విచ్చేసినట్టు తెలుస్తోంది.. ఈ సందర్భంగా అక్కడ నిర్మాత […]
ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్న ఎన్నికలు..!!
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించిన నిర్మాతలలో దిల్ రాజు ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.. తను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులను కూడా తెరకెక్కిస్తే బిజీగా ఉన్న దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తూ ఉన్నారు అంటే కచ్చితంగా ఆ సినిమా విజయవంతంగా రాణిస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న నిర్మాతలను […]
పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్!
కీర్తి సురేష్ గురించి నెట్టింట ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె ఫోటోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా మరో రూమర్ ఇప్పుడు ట్రేండింగ్ అవుతుంది. ఈసారి కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు వార్తలు చక్కరులు కొడుతున్నాయి. ఈ రూమర్లకు కీర్తి చేసిన కామెంట్లు కూడా కారణమయ్యాయి. కీర్తి సురేష్..ఈమె పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది మహానటి సినిమా. మహానటి సినిమా కీర్తిని స్టార్ హీరోయిన్ చేసింది. […]
కమలహాసన్ ఈసారి రాజకీయాలలో సక్సెస్ అవుతారా..?
అపజయాలతో సతమతమవుతున్న సమయంలో నటుడు కమలహాసన్ కు విక్రమ్-2 చిత్రం మంచి ఘనవిజయాన్ని అందించింది. దీంతో ఒక్కసారిగా కమలహాసన్ మరింత పాపులారిటీ సంపాదించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి పాపులారిటీ సంపాదించడంతో తమిళనాడులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై కమలహాసన్ నటునకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. దీంతో విక్రమ్ 3 చిత్రం కూడా సిద్ధమవుతోంది కానీ ఇదే కాకుండా ధనుష్ తో ఒక చిత్రాన్ని కూడా కమలహాసన్ ప్లాన్ […]