పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న మరో హీరో..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగా సెన్సేషన్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఆయన అనుకున్న కలను నెరవేర్చుకోవడం జనాలకి ఆయన ఫ్యాన్స్ కే కాదు చాలా చాలా మందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది . ఏపీ పొలిటికల్ గేమ్ చేంజర్ గా అంటూ నరేంద్ర మోడీ సైతం పొగిడేయడం పవన్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో సాటిస్ఫై అయ్యేలా చేసింది. అయితే పవన్ సినిమాల్లో నటిస్తాడా..? నటించడా..? అనే విషయంపై ఇప్పటికి కన్ఫ్యూషన్ ఉంది .

నటిస్తే ఎలాంటి సినిమాలో నటిస్తాడు..? ఒకప్పటిలా ఊగిపోయి ప్యాంట్ మీద ప్యాంట్ వేసే పాత్రలో మాత్రం కనిపించరు. డీసెంట్ లుక్స్ లోనే కనిపిస్తాడు . పవన్ కళ్యాణ్ డీసెంట్ లుక్స్ లో కనిపిస్తే ఆ పవర్ పెర్ఫార్మెన్స్ అస్సలు జనాలకి ఎక్కదు. దాని బదులు ఆయన అనుకున్న ప్రజాసేవ చేయడమే బెటర్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . ఇది ఇలా ఉండగా ఇప్పుడు మెగా హీరో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న న్యూస్ సెన్సేషన్ గా మారింది .

మెగా ట్యాగ్ ఉపయోగించుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ చేసింది కొన్ని సినిమాలే .. హిట్ అయింది.. ఒక్కటంటే ఒక్క సినిమా అంతే ..ఆ తర్వాత వైష్ణవ్ ని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . అయితే పంజా వైష్ణవ తేజ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడట. డైరెక్టర్ లు సరిగ్గా ఆయన పట్టించుకోకపోవడం మెగా ఫ్యామిలీ నుంచి కూడా అవసరమైన సపోర్ట్ రాకపోతూ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు త్వరలోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి తన కాళ్లపై తాను నిలబడడానికి ట్రై చేస్తున్నారట . అంతేకాదు మామయ్య పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా తీసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట .ఏమో అన్ని బాగుంటే ఫ్యూచర్లో జనసేన పార్టీలోకి వచ్చి పొలిటికల్ లీడర్ గా మారుతాడు ఏమో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!