త్రిష పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ కావాలా? ఇదే నిదర్శనం!

హీరోయిన్ త్రిష గురించి తెలియని సినిమా ఆడియన్ ఉండడు. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న త్రిష తరువాతికాలంలో కోలీవుడ్లో మంచి హీరోయిన్ గా పాతుకుపోయింది. అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం దాటినప్పటికీ ఇప్పటికీ సినిమా ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి. ఇకపోతే, కొద్ది రోజులుగా త్రిష పాలిటిక్స్‌లో అడుగుపెట్ట‌బోతుందంటూ జోరుగా ప్రచ‌రాలు న‌డుస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో రూమ‌ర్స్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. అవును… […]

జనసేనకు జైకొట్టిన 30 ఇయర్స్ పృథ్వీ.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే?

ప్రముఖ సినీ నటుడు, 30 ఇయర్స్ ఇడస్ట్రీ పృథ్వీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుతో కలిసిన తర్వాత ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పృథ్వీ రాజ్ త్వరలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది.. కాగా 2014 ఎన్నికలకు ముందు పృథ్వీ రాజ్ వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తుండేవారు. 2019లో సీఎం జగన్ సీఎం అయ్యాక పృథ్వీ […]

అన్న ఆంధ్రాలో.. చెల్లి తెలంగాణ‌లో ఇదెక్క‌డి చోద్యం అమ్మా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరో రెండు సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచే ఆయన తన వంతు ప్రయత్నాలు గా నవరత్నాలలో ప్రవేశపెట్టిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చుకుంటూ వస్తున్నారు.. ఎలాగైనా సరే తనే గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.. ఈయన […]

ఎన్టీఆర్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడ..?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలో ఒక బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ పొలిటికల్ గారి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త బాగా వినిపిస్తోంది. అందుకోసమే తన ఇమేజ్ ను కాస్త బాగా పెంచుకుంటున్నారని వార్త కూడా వినిపిస్తోంది. తాజాగా బుల్లి తెర పై.. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. కొంతమంది తెలిపిన ప్రకారం ఎన్టీఆర్ ఏరో ప్లాన్ చేస్తున్నాడని వార్త వినిపిస్తోంది. […]

 రాజకీయ ప్రవేశంపై.. కుండబద్దలు కొట్టిన ప్రభాస్..వీడియో వైరల్..!

టాలీవుడ్ టాప్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ తన ఏదైనా మాటలు మాట్లాడుతుంటే అలానే వింటూ ఉంటారు అభిమానులు ప్రేక్షకులు.ప్రభాస్ రాజకీయాల విషయంపై ఆయనని ఒక మీడియా సంస్థ అడగగా.. అతడు చెప్పిన సమాధానం విని అక్కడున్న వారందరికీ మతి పోయింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తన పెద్ద నాన్న కృష్ణం రాజు మొగల్తూరు ఎంపిక చేసినప్పుడు.. తన సహనం అంతా కోల్పోయాం అంటూ తెలియజేశాడు. ఒక నెల రోజుల పాటు మొగల్తూరు […]

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై.. రామ్ చరణ్ ఏమని చెప్పారంటే ?

ఎన్టీఆర్ అభిమానులు..ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అని తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై …తను ఎప్పుడు ఎంట్రీ ఇస్తానో తనే స్వయంగా తెలియజేస్తానని అభిమానులకు ఒకానొక సమయంలో తెలియజేశాడు. ఇక అలా చెప్పడంతో తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా చాలా ఇబ్బంది పడ్డారట. అయితే ఎన్టీఆర్ సహాయం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవసరమని మరికొంతమంది నేతలు అంగీకరించారు. అయితే బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే వేచి చూస్తున్నాడు. కానీ […]

పవన్ పాలిటిక్స్ కోసం త్రివిక్రమ్ కృషి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం మళ్ళీ ఈ కంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. […]