Tag Archives: Naveen Polishetty

`రాధేశ్యామ్‌` ఈవెంట్‌కి నవీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. కె.రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న సౌత్ భాష‌ల‌తో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. గుర‌వారం సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాధేశ్యామ్ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు ర‌ష్మి గౌత‌మ్‌తో పాటుగా ఏజెంట్ సాయి శ్రీనివాస

Read more

ప్ర‌భాస్ కోసం హోస్ట్‌గా మారుతున్న క్రేజీ హీరో.. ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. 1970లో యూరప్‌ నేపథ్యంగా సాగే వింటేజ్‌ ప్రేమకథా చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. డిసెంబర్‌ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్‌ సిటీలో సాయంత్రం 6

Read more

జాతి రత్నాలు బామ్మ డిఫరెంట్ గెటప్స్.. అందుకోసమేనా?

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్‌గా ఫ‌రియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి ర‌త్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈమె ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలని అనుకుందట. అందుకే డిఫరెంట్ డిఫరెంట్

Read more

ఆగిపోయిన అనుష్క సినిమా..కార‌ణం అదేన‌ట‌?!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. మునుప‌టి జోరు ఇప్పుడు చూపించ‌డం లేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన భామ‌.. ఆ త‌ర్వాత మ‌రే సినిమాను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, రారా కృష్ణయ్యా ఫేం పి. మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ సినిమా చేయ‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టించ‌నున్నాడ‌ని, మ‌రియు ఈ మూవీకి మిస్టర్ శెట్టి మిస్సెస్

Read more

ఎట్ట‌కేల‌కు అందుకు ఒప్పుకున్న‌అనుష్క.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌?!

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బెంగుళూరు భామ‌.. ప్ర‌స్తుతం జోరు త‌గ్గించేసింది. ఈమె నుంచి సంవ‌త్స‌రానికి ఓ సినిమా రావ‌డం కూడా గ‌గ‌న‌మైంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌ల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది అనుష్క‌. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ

Read more

మరో నాలుగు రోజుల్లో ప్రైమ్‌లో రానున్న జాతిరత్నాలు..!?

ఈ మధ్య కాలంలోప్రేక్షకుల్ని బాగా నవ్వించిన చిత్రం జాతిరత్నాలు. కథ కంటే కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టిన డైరెక్టర్‌ అనుదీప్‌ ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో విజయం సాధించాడు. మార్చి 11న విడుదల అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రధాన తారాగణం అయిన నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇకపోతే కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లలేని

Read more