స‌మంత‌ ముందు అక్కినేని హీరోలు దిగ‌దుడుపే.. ఇదిగో ఫ్రూవ్‌!?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స‌మంత నుంచి వచ్చిన తొలి చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక‌ కృష్ణ ప్రసాద్ పాన్‌ ఇండియా స్థాయిలో దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 11న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. అలాగే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ […]

రెండో పెళ్లికి నాగ చైత‌న్య గ్రీన్ సిగ్నల్‌.. ఇంత‌కీ అమ్మాయి ఎవ‌రంటే?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంతతో దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన చైతు.. 2017లో గోవా వేదికగా అంగరంగ వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట.. అనూహ్యంగా విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లి నాలుగేళ్లు గడవక ముందే చైతు-సమంత విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం అటు చైతు ఇటు […]

చై- సామ్ జంటపై వస్తున్న వార్తలలో నిజముందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సమంత అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత మాజీ భర్త నాగచైతన్య ఆమె ఆరోగ్యం పై స్పందించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అసలు స్పందించారా లేదా అనే విషయం అందరిలోనూ ఒక సందిగ్ధత ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి […]

నాగచైతన్యకు రెండో పెళ్లి సలహా సమంతనే ఇచ్చిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది హీరోయిన్ సమంత. గడిచిన కొన్ని నెలల నుంచి సమంత నాగచైతన్య వ్యవహారం పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం సమంత ఆరోగ్యం సరిగ్గా లేదని విషయాన్ని తెలియజేసింది.దీంతో మరొకసారి సమంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి వీరిద్దరి పైన పలు కామెంట్లు తో పాటు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి […]

ఓ మై గాడ్: నిజంగానే నాగ చైతన్య అందుకు ఒప్పుకున్నాడా..? ఇదేం ట్వీస్ట్ రా సామీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నాన్న పేరు చెప్పుకొని హీరోగా ఎంటర్ అయిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జోష్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఈ నాగచైతన్య మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాలో నటించి ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాశాడు . అంతేకాదు ఇక తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూహిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు […]

పాపం.. ఈ ముగ్గురు తెలుగు హీరోల ఆశలన్నీ గల్లంతే ..వారి ప్లాన్ అంతా రివర్స్ అయిందిగా..!!

తెలుగులో తమ నటనతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలు కొందరు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నటించి తామేంటో నిరూపించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అలా అనుకున్న‌ వారిలో అందరికీ బాలీవుడ్ కలిసి రాదు. ఇక్కడ తెలుగులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్ని బాలీవుడ్ కి వెళితే అక్కడ వారి ఆశలన్నీ గల్లంతవుతాయి. కారణం వారి సినిమాల సెలెక్ట్ చేసుకునే విధానం… ఏ ఇండస్ట్రీ అయినా మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే ఎలాంటి నటులకైనా […]

ఇంద్ర భ‌వ‌నం లాంటి సొంత ఇల్లు ఉన్నా అద్దెకు ఉంటున్న స్టార్స్ వీళ్లే!

సొంతిల్లు.. చాలామందికి ఉండే కల. ఆ కలను నెరవేర్చుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి ఇంద్రభవనం లాంటి ఇళ్ళను నిర్మించుకుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం అంత ఖర్చు పెట్టి కట్టుకున్న సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అంత ఖరీదైన భవనాలు వదిలి అద్దె కుంటున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.‌ మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో […]

మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చైతు-సామ్‌.. బిగ్ స్కెచ్ వేసిన అమ‌ల‌!?

నాగచైతన్య-సమంతలు విడిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ.. వారికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకప్పటి టాలీవుడ్ స్వీట్ కపుల్స్ అయిన వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అటు ఫ్యామిలీకి ఇటు వారి అభిమానులకి ఎవ్వరికీ ఇష్టం లేదు. వారిద్దరూ విడిపోయినప్పటినుండి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా చైతు-సామ్ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారాలు […]

నాగ చైత‌న్య‌ లాగే సమంత మళ్ళీ ప్రేమలో పడిందా కొత్తగా? ఇద్దరికిద్దరూ సరిపోయారు!

అక్కినేని నాగ చైత‌న్య‌, సమంత విడాకుల వ్యవహారం తంతు ముగిసి సంవత్సరం కావస్తున్నా వారికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమధ్య నాగ చైతన్య ఓ వర్ధమాననటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ అనే వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. ఆ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అవును, ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోబోతుంద‌ని ప్ర‌చారం జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే […]