అక్కినేని హీరోలను మడత పెట్టేసిన పూజా… నాగ్‌ను కూడా వ‌ద‌ల‌ట్లేదుగా…!

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా హీరోయిన్స్ లో ఒకరు. ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించింది. అక్కినేని హీరోల అందరితో ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకుంది. తన కెరిర్ బిగినింగ్ లో నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించింది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగార్జునతో కూడా పూజ ఓ కమర్షియల్ యాడ్ లో కలిసి […]

ఆక‌ట్టుకుంటున్న `క‌స్ట‌డీ` గ్లింప్స్‌.. నాగ చైత‌న్య న్యూ ఇయ‌ర్ ట్రీట్ అదిరింది!

గ‌త ఏడాది `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `క‌స్ట‌డీ` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంటే.. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే […]

సూప‌ర్ ట్విస్ట్‌.. చై-సామ్ డివోర్స్ నేప‌థ్యంలో `ఏమాయ చేశావే-2`!?

ఏమాయ చేశావే.. ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒక‌టి. గౌతమ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చౌత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించారు. స‌మంత‌కు ఇదే తొలి సినిమా. 2010లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ సినిమా స‌మ‌యంలో చై-సామ్ మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు తీసుకెళ్లింది. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఈ జంట విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు […]

హీరోయిన్ మధుబాలకు పెళ్ళైన ఆ హీరో అంటే ఇష్టమట..!!

ఒకప్పటి అందాల తారగా పేరుపొందిన హీరోయిన్ మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడ చక్కని అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్యరాయ్ తో అందంలో పోటీపడేటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈమె అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా అదే అందంతో ఆకట్టుకుంటోంది మధుబాల. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించిన మధుబాల ఇప్పుడు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ కూడా […]

పెళ్లి చేసుకున్న నాగ చైతన్య హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోని నటీనటుల సైతం సడన్ గా వివాహాలు చేసుకుని ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా కోలీవుడ్లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన జంట గౌతం కార్తీక్ ,మంజిమా మోహన్. వీరిద్దరూ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. Of అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ. వీరిద్దరి కుటుంబ అంగీకార ప్రకారమే […]

చైతూతో శోభిత‌ డేటింగ్ నిజ‌మే.. ఒక్క ఫోటోతో బండారం బ‌య‌ట‌ప‌డింది!?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితం నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన కొద్ది నెలలకే నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డాడని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకునే అవకాశాలు సైతం ఉంటాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నాగచైతన్య స్పందించకపోయినా.. శోభిత మాత్రం ఖండించింది. నెట్టింట జరుగుతున్న ప్రచారం అవాస్తమని తెలిపిన శోభిత.. చైతుతో […]

పోలీసుల `కస్టడీ`లో నాగ‌చైత‌న్య‌.. పెద్ద ప్ర‌యోగ‌మే చేస్తున్నాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `మానడు` ఫ్రేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకు 22వ ప్రాజెక్టు ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అరవింద స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు నాగచైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ […]

టైం చూసి కొట్టిన నాగ చైతన్య..అక్కినేని కుర్రాడా మజాకా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పేర్లు నాగచైతన్య , సమంత. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారో కానీ అప్పటి నుంచి సమంత-నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాల్లో వీళ్లు పెట్టుకున్న లిప్ లాక్ లకు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తర్వాత వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ రొమాన్స్ చాలదు అన్నట్టు […]

సంచ‌ల‌నం.. విడాకులు ర‌ద్దు దిశ‌గా చై-సామ్‌.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితమే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో గోవా వేదికగా అంగ‌ రంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లై నాలుగేళ్లు గ‌డవకముందే విడాకుల వైపు ట‌ర్న్ తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా […]