టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన సమంత నాగచైతన్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించి వివాహం చేసుకొని గత ఏడాది కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. అయితే వీరి విడిపోయిన విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు కూడా ఇప్పటికీ అంతు చిక్కడం లేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. కానీ సమంత మాత్రం నాగచైతన్యత విడిపోయిన తర్వాత ఒకవైపు సినిమాలలో మరొకవైపు […]
Tag: naga chaitanya
చైతూని పరోక్షంగా టార్గెట్ చేసిన సామ్… తోడు లేకపోతే అస్సలు బతకలేడట?
నాగ చైతన్య, సమంత విడిపోయి ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తల ప్రవాహం మాత్రం ఆగడంలేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయం బయటపడటంతో న్యూస్ అవుతున్నారు. ఏ మాయ చేసేవే లో నటించిన వీరు ఇద్దరు అనతికాలంలోనే ప్రేమికులుగా మారారు. దాంతో ఆ ప్రేమకథ పెళ్లి వరకు దారితీసింది. కొన్నాళ్ల వరకు చిలకల్లాగా జీవించిన పిమ్మట ఏమయ్యిందో తెలియదు కానీ, 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర […]
పెళ్లి తర్వాత చైతూ అలాంటి టార్చర్ చేశారంటున్న సమంత..!!
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఎప్పటినుంచో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఏంమాయ చేసావే సినిమా షూటింగ్లో నాగచైతన్యతో పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ పరిచయాన్ని వివాహం వరకు తీసుకువచ్చారు. అయితే కొన్ని కారణాల చేత గత ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. వీరి విడాకుల వ్యవహారంపై కొన్ని విషయాలు మాత్రం […]
కృతిశెట్టికి నాగచైతన్యకి మధ్య ఏమైనా? మరి నాగార్జున ఎందుకు అలా అన్నారు?
తెలుగు కుర్రకారుకి కృతిశెట్టి పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాలో అమ్మడు చేసిన ‘బేబమ్మ’ రోల్ తెలుగు యువత గుండెల్లో నాటుకుపోయింది. దాంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ సరసన చేరిపోయింది కృతి శెట్టి. అవును, కేవలం 16 ఏళ్ల వయసు గల కృతిశెట్టి ఇండస్ట్రీకి రావడంతోనే తన నటనతో పాటు అందంతో అందరినీ పడేసింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక దాని తరువాత నాని హీరోగా […]
స్టార్ హీరో నాగచైతన్య అని పరిగెత్తించి కొట్టిన గ్రామస్తులు… అసలు విషయం ఏమిటంటే..!
నాగచైతన్య హీరోగా తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మెల్కోటే గుడి ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఉన్న చారిత్రక కట్టడాలైన దేవాలయాలలో ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం అని ప్రసిద్ధ రాయగోపుర దేవాలయ దగ్గరలో ఓ బార్‌కు సంబంధించిన సెట్ వేశారు. ఆ సెట్‌లో షూటింగ్ […]
నవంబరులో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తానంటున్న సమంత..కొంప తీసి అదేనా..!?
నాగచైతన్య తో విడాకుల అనంతరం సినీ ఇండస్ట్రీలో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. చేతినిండా సినిమాలతో మరింత బిజీ స్టార్ గా మారిపోయింది. చైతుతో విడాకుల అయినప్పటికీ సమంత కెరీర్ పరంగా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల సామ్ బాలీవుడ్ లో ఓటిటి ప్రాజెక్టును చేస్తుంది. తాజాగా ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సమంత మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఓటీటీ ప్రాజెక్టుకు సైన్ […]
అప్పుడు ఆ స్టార్ కొడుకు..ఇప్పుడు ఈ స్టార్ కొడుకు.. సీతారామం డైరెక్టర్ రూటే వేరబ్బ..!?
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు హనురాఘవపూడి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నడు ఈ దర్శకుడు. ఆతర్వతా వెంటనే రెండో సినిమాగా న్యాచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా తీసి నాని కెరియర్ లోనే అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇలా మొదటి రెండు సినిమాలు తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు… తన తర్వాతి సినిమాలతో కాస్త నిరాశపరిచాడు అనే చెప్పాలి. తాజాగా హను రాఘవపూడి సీతారామం సినిమాను క్లీన్ క్లాసిక్ […]
చైతన్య మీద కోపంతోని అలాంటి పని చేసిన సమంత.. కానీ చైతూ మాత్రం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య, సమంత. చాలా రోజులు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించు మరి వివాహం చేసుకున్నారు. వివాహమైన నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్నా వీరీ వివాహ బంధంలో అనుకోని కారణాలు చేత మనస్పర్ధలు రావడంతో విడిపోవడం జరిగింది. ఇక వీరిద్దరూ విడిపోతారు అనే విషయం చెప్పగానే అభిమానుల సైతం ఎందుకు విడిపోతున్నారో అనే విషయంపై చాలా బాధపడ్డారు. సమంత నాగచైతన్య విడిపోయి ఇప్పటికే సంవత్సరం పైన కావస్తోంది. […]
చైతన్య సినిమాలో ఆ స్టార్ హీరో విలనా…?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలలో అక్కినేని నాగచైతన్య కూడా ఒకరిని చెప్పవచ్చు.. ఈ ఏడాది వరుసగా పలు సినిమాలు విడుదల చేయగా.. అవి డిజాస్టర్ గా మిగిలాయి. చివరిగా బంగర్రాజు సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక తర్వాత నాగచైతన్య నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమా రెండు భారీ డిజాస్టర్ ను చవిచూశాయి. నాగచైతన్య గత సినిమాలు ప్లాప్ అయిన తర్వాత తన తదుపరి చిత్రాలపైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.. ఇక […]









