అక్కినేని నాగచైతన్య అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇటీవల `థాంక్యూ`, `లాల్ సింగ్ చద్దా` సినిమాలతో థియేటర్లో తెగ హడావిడి చేశారు. కానీ ఈ రెండు సినిమాలు హిట్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో చైతన్య సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా నాగచైతన్య – సమంత మంచి ఫ్యాన్ […]
Tag: naga chaitanya
రేసింగ్ చేస్తున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
కార్ రేసింగ్ లేదా బైక్ రేసింట్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. ముఖ్యంగా యూత్ లో రేసింగ్ అంటే మంచి క్రేజ్ ఉంటుంది.. అయితే సాధారణ ప్రజలు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ చేస్తే.. అది పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ స్టార్ సెలబ్రిటీలు ఏదీ చేసిన అది వార్తే అవుతుంది..రేసింగ్ పై ఇష్టం ఉన్న వారిలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా రేసింగ్ పై ఇంగ్రెస్ట్ పెంచుకున్నారు.. […]
నాగచైతన్య – బాలయ్య చిన్న కూతురు పెళ్లికి అడ్డు పడింది ఎవరంటే…!
టాలీవుడ్ లో నందమూరి – అక్కినేని కుటుంబాలకు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. దివంగత నటరత్న ఎన్టీఆర్, దివంగత నట సామ్రాట్ ఏఎన్నార్ ఈ రెండు కుటుంబాలకు బలమైన పునాది వేశారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు నందమూరి, అక్కినేని కుటుంబాలు రెండు కళ్ళు లాంటివి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఈ రెండు కుటుంబాల నుంచి వారి వారసులుగా నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా నాలుగు దశాబ్దాలుగా […]
అక్కినేని వారికీ కలిసిరాని మొదటి పెళ్లిళ్లు.అందరికి ఇదే గండం వుందా??
అక్కినేని ఫామిలీ అంటే అందమైన హీరోల కు అడ్డా. నాగార్జున,నాగ చైతన్య,అఖిల్ వరకు అందరు మన్మధులే.నాగార్జున గారు మంచి హీరో ,ప్రొడ్యూసర్ కూడా.నాగార్జున సినిమాల్లో నటించే రోజుల్లోనే నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు.వీరికి నాగ చైతన్య పుట్టాక మనస్పర్థలు రావటం తో ఇద్దరు విడిపోయారు.తరవాత కొన్ని రోజులకి నాగార్జున హీరోయిన్ అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి సంతానమే అఖిల్.అయితే నాగార్జున కి టబు కి వున్న రిలేషన్ ఎప్పటికప్పుడు […]
సమంతను చైతన్య ప్రేమించకపోతే.. బాలకృష్ణ అల్లుడు అయ్యేవాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటివారు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరు ముందు నుంచే మిత్రులు. ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవారు..వీరి కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి తర్వాత ఆ స్నేహ బంధం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వస్తోంది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు కచ్చితంగా వెళ్లేవారు. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వీరిద్దరూ అనుకున్నారట.. నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు, […]
నాగ చైతన్య – సమంత ఇద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువో తెలిస్తే షాక్ అవుతారు!
నాగ చైతన్య – సమంత విడిపోయి సంవత్సరం కావస్తున్నా ఇంకా వారి ఎడబాటుని జీర్ణించుకోలేక పోతున్నారు అక్కినేని అభిమానులు. అవును… ఏమాయ చేసేవే సినిమాతో కలిసిన ఈ జంట ప్రేమ, తరువాత పెళ్లితో సరిగ్గా సంవత్సరం క్రితం ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య ఏమయ్యింది తెలియదు కానీ, మొదట ఆదర్శవంతమైన దంపతులుగా వున్న వీరు హఠాత్తుగా ఒకరోజు వారు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. దాంతో అక్కినేని కుటుంబంతో పాటు… అక్కినేని అభిమానులు కూడా అవాక్కయ్యారు. […]
నాగచైతన్య పట్టుబడ్డాడు… ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు?
అక్కినేని కుటుంబం నుంచి మొదటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య అనతికాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ జనాలను మాయ చేసాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత మాయలో పది కెరీర్ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. […]
అందుకే సమంత చైతూ ను ప్రేమించిందా.. వైరల్ అవుతున్న న్యూస్..!!
ప్రేమా.. రెండు అక్షరాల ఈ మధురమైన భావం రెండు జీవితాలను ఒకటి చేస్తుంది అని చెప్పడం సందేహమే లేదు. కానీ అలా ఇద్దరు మనుషులు తమ మనసులను ఒకటి చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకరికొకరులో ఏదైనా వ్యక్తిత్వం నచ్చడం లేదా అందానికి మోహితులవడం ఇంకా చెప్పాలి అంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కానీ ఆ కారణాలు వల్ల పెళ్లి చేసుకుని ఒకటవుతారు కానీ విడిపోయే సమయంలో ఎందుకు ఆ కారణాలు […]
తన చేతి పై ఉన్న సమంతా జ్ఞాపకం.. తొలగించడంపై స్పందించిన చైతూ..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉన్న నాగచైతన్య సమంత జంట ఒక్కసారిగా గత ఏడాది అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు ఇక వీరు విడాకులు తీసుకోవడంతో అటు సిని ఇండస్ట్రీనే కాదు ఇటు సినీ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎట్టకేలకు విడిపోయిన వీరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ ఎవరి సినిమాలు వాళ్లు చేస్తూ బిజీ లైఫ్ లో గడుపుతున్నారు ఇకపోతే తాజాగా నాగచైతన్య బాలీవుడ్లో […]









