చంద్రమోహన్-మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పనటులలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో చాలా విజయాలను సైతం అందుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనకి మంచి స్నేహితులుగా ఉండేవారట. చంద్రమోహన్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేశారు […]

మోహన్ బాబు పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సీనియర్ నటి..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులకు సైతం ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడ్డ వారే ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం వాటిని గుర్తుచేసుకొని ఎన్నో సందర్భాలలో ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ తాజాగా ఇప్పుడు ఒక ప్రముఖ నటి పలు విషయాలను తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది .టాలీవుడ్లో సీనియర్ నటిగా పేరుపొందిన జయలక్ష్మి ఎన్నో చిత్రాలలో నటించింది. జయలక్ష్మి మాట్లాడుతూ తన […]

ఆ తప్పు వల్లే మోహన్ బాబుకు ఈ పరిస్థితి ఏర్పడిందా..!!

తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉన్నారు. అందులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటుడు మోహన్ బాబు కూడా ఒకరు.. గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు తనని మోసం చేశారని అప్పట్లో పలు విషయాలు తెలియజేయడం జరిగింది.. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి అప్పట్లో హెరిటేజ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థల మోహన్ బాబు పర్సంటేజ్ ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు నాయుడు తనని మోసం చేశారంటూ తెలియజేయడం జరిగింది. హెరిటేజ్ సంస్థలో మోహన్ […]

నాగుపాముతో ఆట‌లు ఆడుతున్న ఈ చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమ‌స్ సెల‌బ్రిటీ!

పైన ఫోటోలో నాగుపామును పట్టుకుని ఆటలు ఆడుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. నటిగానే కాకుండా ఆమె హోస్ట్ గా, నిర్మాతగా కూడా సత్తా చాటుతోంది. సీనియర్ స్టార్ హీరో కూతురు. ఆమెకు ఇద్దరు సోదరులు కాగా.. వారు కూడా హీరోలే. ఈపాటికి ఆమె ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఎస్ ఆమె మంచు లక్ష్మినే. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. 2011లో విడుదలైన […]

ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో జ‌య‌సుధ‌పై మోహ‌న్ బాబు ఫైర్‌.. అంత త‌ప్పు ఏం చేసింది?(వీడియో)

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఈ సంద‌ర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వ‌చ్చి.. ఆ మ‌హాన‌టుడి విగ్ర‌హాన్ని త‌న చేతుల మీద‌గా ఆవిష్క‌రించారు. అలాగే ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఏయన్నార్ విగ్రహావిష్కరణ వేడుక‌లో టాలీవుడ్ కి చెందిన ప‌లువురు న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, పలువురు […]

మంచు మోహన్ బాబు మళ్ళీ దొరికేసాడు… ప్లెక్సీ మీద విపరీతమైన ట్రోల్స్?

మంచు వారి ఫామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎప్పుడుబడితే అప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ ఫామిలీ మీద వచ్చినన్ని ట్రోల్స్ మరే ఫామిలీ మీద రావంటే మీరు నమ్ముతారా? ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు కావచ్చు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఆ […]

ఆ హీరో చెయ్యాల్సిన `ఢీ` సినిమాను కొడుకు కోసం లాగేసుకున్న మోహ‌న్ బాబు.. ఎంత స్వార్థం!?

డైలాగ్ కింగ్ మోమ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలేచేశాడు. కానీ, అవేమి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. విష్ణు మొత్తం కెరీర్ లో చెప్పుకోద‌గ్గ హిట్ ఏదైనా ఉంది అంటే.. అది `ఢీ` సినిమానే. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు, జెనీలియా జంట‌గా న‌టించారు. శ్రీ‌హ‌రి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2007లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా […]

మంచు ల‌క్ష్మి చేసిన ప‌నికి ఆనందంతో ఉప్పొంగిపోతున్న మ‌నోజ్‌.. అక్క‌పై త‌మ్ముడు పొగ‌డ్త‌ల వ‌ర్షం!

మోహ‌న్ బాబు కూతురుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు ల‌క్ష్మి.. న‌టిగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ మ‌ధ్య అనేక సేవా కార్య‌క్ర‌మాల్లో భాగం అవుతూ తన మంచు మ‌న‌సును చాటుకుంటోంది. ఇందులో భాగంగానే టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది. గ‌త ఏడాది యాదాద్రి జిల్లాలో 56 స్కూల్స్ ను ద‌త్త‌త తీసుకుని.. అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించింది. […]

పెళ్లి త‌ర్వాత మౌనిక‌కు టార్చ‌ర్ మొద‌లైంది.. మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఇటీవ‌లె మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక ఏడ‌డుగులు వేశారు. నిజానికి వీరి పెళ్లి మోహ‌న్ బాబు, మంచు విష్ణుకు ఏ మాత్రం ఇష్టం లేద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నిజ‌మే అని మంచు ల‌క్ష్మి తాజా వ్యాఖ్య‌ల‌తో తేలిపోయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు ల‌క్ష్మి […]