Tag Archives: mohan babu

బాల‌య్య టాక్ షో స్ట్రీమింగ్ టైమ్ వ‌చ్చేసింది..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్‌`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో న‌వంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టాక్ షోకు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ షో స్ట్రీమింగ్ కానుండ‌గా.. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు ల‌క్ష్మిలు గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఇప్ప‌టికే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుద‌లై అద్భుత‌మైన

Read more

బాల‌య్య న‌యా రికార్డ్‌..దుమ్ములేపిన‌ `ఆన్ స్టాప‌బుల్‌` ప్రోమో!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `ఆన్ స్టాప‌బుల్‌`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్‌తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, ఆయ‌న కూతురు మంచు ల‌క్ష్మి, త‌న‌యుడు మంచు విష్ణు గెస్ట్‌లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంట‌ల క్రిత‌మే ఆహా టీమ్ విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు

Read more

మెగా, అల్లు బంధానికి బీటలు.. మెగా ట్యాగ్ నుంచి బయటపడేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారా..!

కొంతకాలం కిందటి వరకూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒకటిగానే ఉండేది. చిరంజీవి నిర్ణయం ఏదైనా అల్లు అరవింద్,అల్లు అర్జున్ సహా అందరూ ఆయన వెంట నడిచే వారు. అల్లు అరవింద్ చిరంజీవి బావమరిది అయినా అంతకుమించిన స్నేహబంధం వాళ్ళిద్దరి మధ్య ఉందని చెబుతారు. అల్లు కుటుంబం నుంచి పరిచయమై స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ను చిరంజీవి అభిమానులు మొదటి నుంచి మెగా హీరోగానే భావించారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా

Read more

త్వ‌ర‌లోనే రెండో పెళ్లి..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మంచు మ‌నోజ్‌..!

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌సోయినా.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక మ‌నోజ్‌ వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. 2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల త‌ర్వాత సినీ కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టాడు మ‌నోజ్‌. అయితే

Read more

రాజీనామాలపై అప్పుడే స్పందిస్తా.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు. మోహన్ బాబు మా నూతన కార్యవర్గం తో కలిసి సోమవారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విఐపి దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంచు విష్ణు అని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. మంచు విష్ణు తో పాటు శివబాలాజీ,గౌతంరాజు,కరాటే కళ్యాణి, పూజిత

Read more

ఎన్టీఆర్ తర్వాత లెజెండ్ మోహన్ బాబు.. కృష్ణమోహన్ షాకింగ్ కామెంట్స్?

గత కొద్దీ రోజులుగా మా ఎన్నికల గురించి రోజూ ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు మద్య తీవ్ర స్థాయిలో పోటీ జరిగిన విషయం మన అందిరికి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి మద్య మాటల యుద్దం జరిగింది. ఇక గత ఆదివారం రోజు ఎన్నికలు ముగిశాయి.అందులో మంచు విష్ణు విజయం దక్కించుకున్నారు. మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సైతం పక్షపాతం చూపించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈసీ మెంబర్ల బాలెట్ బాక్సులను

Read more

శివబాలాజీ భార్యపై మండిప‌డ్డ మోహన్‌ బాబు..స్ట్రోంగ్ వార్నింగ్‌..?!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్‌పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సమక్షంలో `మా` నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రయానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే శివ బాలాజీ భార్య, నటి మధుమిత వ్యాఖ్యాత‌గా వ్యవహరించింది. అయితే ఈ కార్య‌క్ర‌మంలో

Read more

మెగాఫ్యామిలీ పై సెటైర్స్ వేసిన మోహన్ బాబు?

మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేయనున్నారు. విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించనున్నారు.తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా మోహన్ బాబు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు మెగా ఫ్యామిలీ పై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. సినిమాలు ఒకlసారి హిట్, ఒకసారి ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం

Read more

బాల‌య్య ఇంటికెళ్లిన మోహ‌న్‌బాబు, విష్ణు..కార‌ణం అదేనా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మా ఎన్నిక‌లు పూర్తైనా ర‌చ్చ మాత్రం కొన‌సాగుతోంది. విష్ణు విజ‌యం సాధించ‌డంతో.. ప్ర‌కాశ్ రాజ్‌తో స‌హా ఆయ‌న ఫ్యానెల్ స‌భ్యులంద‌రూ మా స‌భ్య‌త్వానికి రాజీనామా చేసేశారు. ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నిక‌ల్లో బాల‌య్య

Read more