సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తన బాల్యం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత.. ఈ స్థాయికి వచ్చానంటూ వెల్లడించిన మోహన్ బాబు.. ట్రోల్స్ చేసే వారిని అసలు నేను పట్టించుకోనుంటూ చెప్పుకొచ్చాడు. తను చూసిన మొదటి సినిమా రాజమకుటం అని.. ఎవరికి చెప్పకుండా ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ […]
Tag: mohan babu
నా కొడుకుతో ఓ సినిమా చేయమని రాజమౌళి ని రిక్వెస్ట్ చేసిన సీనియర్ స్టార్ హీరో.. ఎవరంటే..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తెరకెక్కించబోయే ప్రతి సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా నటించే అవకాశం వస్తే బాగుండని.. స్టార్ హీరోని సైతం భావిస్తున్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో ఛాన్స్ వస్తే అసలు మిస్ కావడం లేదు. అలా మన టాలీవుడ్‌లో కూడా స్టార్డంలేని హీరోలు రాజమౌళి […]
మోహన్ బాబుకు జంటగా నటించినా ఇంతమంది హీరోయిన్లు చనిపోయారని తెలుసా..?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు తెలుగు ఆడియోస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 500 కు పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో, సహాయ నటుడిగా నటించి మెప్పించిన మోహన్ బాబు.. ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన.. తన కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఆడిపాడారు. అయితే మోహన్ బాబు సరసన నటించిన హీరోయిన్స్ లో ఎంతోమంది హీరోయిన్‌లు చనిపోయారు కూడా. అలా మోహన్ […]
ప్రభాస్ బావ అని పిలిచే ఏకైక హీరో ఎవరంటే.. కారణం ఆ హీరోయినా..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా నంబర్ వన్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ను అభిమానులు డార్లింగ్.. అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా దాదాపు అందరినీ డార్లింగ్ అనే పిలుస్తారు.. ఊత పదం కూడా అదే. కానీ ప్రభాస్ ఒకే ఒక హీరోని మాత్రం బావ అని పిలుస్తాడట. అది కూడా ఓ సీనియర్ హీరోని అలా పిలుస్తాడని చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరో […]
చిరు రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టి స్టార్ హీరోగా మారిపోయిన టాలీవుడ్ విలన్.. ఎవరంటే..?
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ తను వద్దకు వచ్చిన ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా రిజెక్ట్ చేసిన కథలలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు కూడా అందుకున్నాయి. అలా గతంలో మెగాస్టార్ తన వద్దకు వచ్చిన ఓ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆ అవకాశం మరొకరికి వెళ్లి అతను స్టార్ హీరోగా సక్సెస్ […]
చిరంజీవి నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు.. ఇంతకీ మూవీ ఏంటంటే..?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, 90స్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కెరీర్‌కు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సినిమా మాత్రం అల్లుడుగారు. ఈ సినిమా ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, పెదరాయుడు, కుంతీపుత్రుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి భారీ కలెక్షన్లను రాబట్టాడు మోహన్ బాబు. అయితే మోహన్ […]
“వాళ్లంత ఎర్ర తోలు హీరోయిన్లు”..మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
మోహన్ బాబు .. ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . నిజంగా మోహన్ బాబు లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం చాలా చాలా రేర్. ముక్కు సూటు మనిషి .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు .. అవతల వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తప్పు చేస్తే తాట తీసేస్తారు .. ఆయన డెడికేషన్ క్రమశిక్షణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే . కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు […]
ప్రాణంగా ప్రేమించిన తన మొదటి భర్తకు మంచు లక్ష్మీ.. విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా..?!
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. అయితే ఆమె వికీపీడియాలోనూ ఆమె మొదటి భర్త గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. కేవలం రెండవ భర్త ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి ఉన్న ఆండ్రి శ్రీనివాస్ గురించి మాత్రమే ఆమె వీకీలోను రాసి ఉంటుంది. కానీ ఆమె మొదటి భర్త.. అలాగే మొదటి పెళ్లి గురించి ఇప్పటి యువతకు అసలుకు తెలియనే తెలియదు. ఇక […]
‘ కన్నప్ప ‘ మూవీ లో బాలయ్య పాత్ర ఏంటో తెలుసా.. రోజు రోజుకు సినిమా అంచనాలు పెంచేస్తున్న విష్ణు..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ డివోషనల్ మూవీగా రూపొందుతుంది. ఇక మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ కన్నప్ప పాత్రలో కనిపించనున్నాడు. అతనితోపాటు సినిమాలో భారీ తారాగణం నటించడంతో సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలంతా ఇందులో భాగమయ్యారు. తాజాగా […]