సెక్సీ అందాలతో హీట్ పుట్టించేస్తున్న ఈ స్టార్ డాటర్ ఎవరో గుర్తుపట్టారా..? క్రమశిక్షణకు మరో మారుపేరు ..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హాట్ ఎక్స్పోజింగ్ చేసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది . కేవలం యంగ్ హీరోయిన్స్.. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తే హీరోయిన్స్ మాత్రమే అలా ఎక్స్పోజ్ చేస్తున్నారా ..? అంటే నో అని చెప్పాలి . చాలామంది ఇండస్ట్రీలో అసలు అవకాశాలు ఎక్స్పెక్ట్ చేయకపోయినా సరే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ రకరకాల హాట్ ట్రెండీ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటారు .

ఆ లిస్టులో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ లో ఉంటుంది మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి పలు సినిమాల్లో నటించి క్రేజీ పాపులారిటీ కూడా దక్కించుకున్నింది. మరీ ముఖ్యంగా తన ఇంగ్లీష్ తో అందరిని అదరగొట్టేస్తుంది . రీసెంట్గా మంచు లక్ష్మి బికినీ ట్రీట్ ఇచ్చింది . బెడ్ పై విరహవేదనతో రగిలిపోతున్న స్టైల్ లో ఫోటోషూట్ చేసింది .

ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతే ఇంకా కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు . ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నోటికి వచ్చిన రేంజ్ లో రెచ్చిపోతున్నారు . కొందరు నువ్వు ఆంటీ కాదు ఇంకా అమ్మాయి వే అంటుంటే మరికొందరు మాత్రం ఏంటి పాడు పనులు ..? అంటూ నోటికి వచ్చిన విధంగా తిడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ లక్ష్మీ మంచు ఎక్స్పోజ్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాని బ్లాస్ట్ చేస్తున్నాయి..!!