“ఆ హీరోయిన్ అంటే ఇష్టమే.. కానీ నాకు సెట్ అవ్వదు”.. ఏంటి డార్లింగ్ అంత మాట అనేశావు..?

పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్.. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడో మనకు తెలిసిందే. ప్రభాస్ అన్న పేరు వినపడితే చాలు అమ్మాయిలు పిచ్చెక్కిన రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు. అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేస్తారు . థియేటర్స్ వద్ద మగ ఫ్యాన్స్ తో సమానంగా లేడీ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు .

రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ జనరల్ గా ఎక్కువ ఇంటర్వ్యూస్ లో కనిపించరు . కనిపించిన అరా కొరా మాత్రం బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు రెబల్ అభిమానులు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు హీరోయిన్ సాయి పల్లవి నటన అంటే ఇష్టమని చక్కగా నటిస్తుంది అని.. కానీ తను అంటే ఇష్టం ఉన్న నేను స్క్రీన్ షేర్ చేసుకోలేను అని చెప్పిన వీడియో వైరల్ అవుతుంది.

“మా ఇద్దరికీ హైట్ మ్యాచ్ అవ్వదు అని “చెప్పుకొచ్చాడు . దీనికి సంబంధించిన వీడియో ప్రెసెంట్ వైరల్ అవుతుంది. దీంతో సాయి పల్లవి ఫాన్స్ హర్ట్ అయిపోతున్నారు. ఏంటి డార్లింగ్ అంత మాట అనేసావ్ ..?ప్రతి సినిమాకి హైట్ ఇంపార్టెంట్ కాదు.. సాయి పల్లవితో నటించు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఇంటర్వ్యూ తాలూక వీడియో వైరల్ గా మారింది..!

 

 

View this post on Instagram

 

A post shared by … (@ajaynavee_offl_)