ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. చాలామంది మహేష్ బాబు అభిమానులు ఈ మధ్యకాలంలో ఇవే కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొని మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు . పచ్చి బూతులతో ఆయనను ట్రోల్ చేశారు . అవి పెద్దగా పట్టించుకోని మహేష్ బాబు – రాజమౌళి సినిమా షూట్ లో బిజీ […]
Tag: mahesh babu
మహేష్ బాబు ఫోన్ చేసి మరి ప్రభాస్ కు సజెస్ట్ చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ వద్దకు వచ్చిన కథలను కొన్నిసార్లు రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడైనా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు కథ నచ్చినా.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ క్యారెక్టర్ తమకు సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వారి దగ్గరకు వచ్చిన ఆ స్టోరీ సెట్ కాకుంటే మరో హీరోకు బాగా సెట్ అవుతుందంటూ సజెస్ట్ చేసే వాళ్లు చాలా తక్కువ మందే […]
మహేష్ కి ఫోన్ చేసి ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన ఎన్టీఆర్.. సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న లేటెస్ట్ న్యూస్..!
సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కొందరు పైకి బాగా కనిపించేస్తారు.. వాళ్ళు ఫ్రెండ్స్ అని ఈజీగా చెప్పేయొచ్చు .. మరి కొందరు మాత్రం చాలా రిజర్వ్డ్డ్ గా ఉంటారు . అసలు వాళ్లు ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం చాలా చాలా కష్టం . ఆ లిస్ట్ లోకే వస్తారు మహేష్ బాబు – ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉండే అందరితోనూ సరదాగా ఉంటారు . మంచి మనసు కల వ్యక్తి. పక్క హీరోల సినిమాల కోసం […]
ఓరి దేవుడోయ్ .. ఈ విచిత్రం చూసారా .. అప్పుడు సుమతో రాజీవ్..ఇప్పుడు నమ్రతతో మహేష్.. డిట్టో దించేశారుగా..!
ఎస్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది జంటలు ఉన్నా సరే అందరికీ ప్రత్యేక ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు మహేష్ బాబు నమ్రతల జంట . ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది . క్యూట్ రొమాంటిక్ లవ్ బర్డ్స్ అంటూ ఇప్పటికీ ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకుని ట్రెండ్ అవుతూ ఉంటుంది . రీసెంట్గా ఈ జంట తమ పెళ్ళి రోజును జరుపుకున్నారు . 2005 ఫిబ్రవరి […]
అయ్యయ్యో: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నందుకు మహేష్ ఇప్పటికీ బాధపడుతున్నాడా.. ఆ మూవీ అంత స్పెషలా.. ?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న మహేష్.. వయసు 50లోకి వస్తున్న ఇంకా యంగ్ హీరో లాగే కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. అయితే ఎటువంటి స్టార్ సెలబ్రిటీస్ అయినా తమ కెరీర్ లో కొన్ని సినిమాలను ఏవో కారణాలతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే […]
మహేష్ – నమ్రత పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ అలాంటి కండిషన్ పెట్టాడా.. అదేంటంటే..?!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా అడుగు పెట్టాడు మహేష్ బాబు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న మహేష్.. మెల్లమెల్లగా ఒక్కో సినిమాలో సూపర్ హిట్ అందుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ బిరుదులు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మహేష్. ఇక ఆయన కెరీర్ స్టార్టింగ్లో నటించిన సినిమాల్లో వంశీ సినిమా ఒకటి. ఈ సినిమా టైమ్ లోనే […]
బిగ్ బ్రేకింగ్: ఊహించని చిక్కుల్లో మహేశ్ బాబు కూతురు సితార ..అసలు ఏమైందంటే..?
సితార ఘట్టమనేని .. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూతురుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రి సూపర్ స్టార్ హీరో .. తల్లి ఒకప్పటి హీరోయిన్ తాత పెద్ద సూపర్ స్టార్ ఇలా బ్యాక్ గ్రౌండ్ బాగా ఉండడంతో సితారకు మంచి క్రేజీ పబ్లిసిటీ లభించింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సితార అభిమానులతో ముచ్చటిస్తూ కూడా ఉంటుంది . తండ్రికి మించిన రేంజ్ లో చిన్న వయసులోనే […]
హవ్వ..టంగ్ స్లిప్ అయిన శ్రీలీల..మహేశ్ బాబును అంత మాట అనేసింది ఏంటి..?
పాపం తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ .. శ్రీ లీల అడ్డంగా బుక్కైపోయింది . సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రీలీలను బాగా ట్రోల్ చేశారు . పాపం గుంటూరు కారం సినిమాలో నటించినందుకు ఆమెను దారుణాతి దారుణంగా మాట్లాడారు. కేవలం డ్యాన్స్ కి తప్పిస్తే నువ్వు దేనికి పనికిరావు అంటూ నానావిధాలుగా ఆమెను హర్ట్ చేశారు . ఈ సినిమాలో […]
మహేష్ సూపర్ హిట్ సాంగ్ కు విరాట – అనుష్క డ్యాన్స్.. వీడియో వైరల్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి పండుగకు రిలీజై కలెక్షన్ల పరంగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కుర్చి మడతపెట్టి అనే ఊరమా సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంచాలనం సృష్టిస్తున్న ఈ సాంగ్ ను థమన్ కంపోజ్ చేశాడు. ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు […]









