టాలీవుడ్ సూపర్ స్టార్గా మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న ఈయన.. నాలుగు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు మహేష్ తన సినీ కెరీర్లో ఓసారి హిట్ ఇచ్చిన దర్శకులపై నమ్మకంతో.. రెండోసారి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో మహేష్ తనకు హిట్ […]
Tag: mahesh babu
చిరు టు చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెలబ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బయటకు వచ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ […]
రీ రిలీజ్ తో మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాలీవుడ్ టాప్ 5 సినిమాల లిస్టు ఇదే..
ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి టాప్ 5లో చేరిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మురారి: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే హీరోయిన్గా వచ్చిన మురారి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం మహేష్ […]
మహేష్ కంటే నమ్రత ఎంత పెద్దదో తెలుసా.. ఊహించని ట్విస్ట్ ఇదే..!
సాధారణంగా హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఏజ్ గ్యాప్ విషయంలోనూ చాలా స్పష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. భర్త కంటే భార్య చిన్నదిగా ఉండేలా వివాహాలను ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా రాణిస్తున్న మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం.. మహేష్ కంటే వయస్సులో పెద్దదన్న సంగతి తెలిసేఉంటుంది. కానీ.. వీరిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే ఆన్సర్ […]
రిలీజ్ అయిన ఒక్క రోజులో టాప్ వ్యూస్తో దుమ్ములేపిన టాప్ – 5 తెలుగు సాంగ్స్ ఇవే..?
తెలుగు సినీఇండస్ట్రీలో రిలీజ అయిన కేవలం 24 గంటలకే అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ 5 తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ నుంచి చివరిగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన దమ్ […]
మురారి మూవీ రీ రిలీజ్.. భారీ హైప్ కు కారణం అదేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తను నటించిన సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న మహేష్.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆగస్టు 9న ఆయన పుట్టిన రోజన్న సంగతి చాలా మందికి తెలుసు. ఈ క్రమంలో మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుంటూ మురారి సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు […]
టాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే…
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండనే ఉంటారు.. ముఖ్యంగా ఎలాంటి విషయాలైనా సరే అందరూ ఎక్కువగా స్నేహితులతోనే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇప్పుడు మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రాణ స్నేహితులకు ఉన్నటువంటి వారి గురించి తెలుసుకుందాం. 1). పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్: మొదటిసారి జల్సా సినిమాతో వీరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహంగా మారారు. 2). నాగార్జున -చిరంజీవి: వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం […]
శ్రీ లీల బాలీవుడ్కు ఎందుకు వెళ్లట్లేదు.. అసలేం జరిగింది..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నదట. అందులో భాగంగానే ఈమె హీరోయిన్గా ఎంపిక […]
మహేష్ బాబు, సూర్య క్లాస్మేట్స్ అని మీకు తెలుసా.. ఈ హీరోల మధ్య చిన్నప్పుడు అలాంటి బాండింగ్ ఉండేదా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది ఒకానొక సమయంలో ఒకే స్కూల్లో చదువుకొని క్లాస్మేట్స్గా మంచి బాండింగ్ కలిగిన వారై ఉంటారు. అలా అతి తక్కువ మంది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న పలువురు సెలబ్రిటీస్ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా నటీ, నటులుగా రాణిస్తూ మంచి ఫామ్లో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇద్దరు స్టార్ హీరోస్ ప్రస్తుతం సౌత్లోనే టాప్లో దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరూ […]









