హిమోగ్లోబిన్ లెవెల్స్ నాచురల్ గా పెరగాలా.. ఈ పది రకాల పండ్లను తప్పక తీసుకోండి..

ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు.. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తహీనత ఉన్న వారిలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. జుట్టు రాలిపోవడం, చర్మం పై మచ్చలు, బలహీనత, నీరసం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యను లైట్ తీసుకోవడం అసలు మంచిది కాదు. నిపుణులను సంప్రదించి వార సలహా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా హిమోగ్లోబిన్ సమస్యలకు డాక్టర్ ఐరన్, విటమిన్ సి […]