స్నేహారెడ్డికి కోపం తెప్పించిన బన్నీ ఫ్యాన్స్.. పబ్లిక్ లో అలాంటి పనితో ప‌రువు పాయే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సు కుమార్ కాంబోలో వ‌చ్చిన‌ నాలుగవ‌ మూవీ పుష్ప 2. ఈ మూవీ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్‌గా.. ఆడియన్స్ అంత ఎదురు చేసిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్‌ సంపాదించుకుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే కాదు.. పుష్పరాజ్ మ్యానరిజం మరోసారి ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే […]

నంద‌మూరి వార‌సుడు మోక్షజ్ఞ ఫ‌స్ట్ సినిమాయే కాదు.. కెరీరే గంద‌ర‌గోళం…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడుగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ డబ్ల్యూ ఉండ‌నుంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అందరిలో మొదట ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తుంది. తనది లక్కీ హ్యాండ్, సూపర్ హీరో కథతో పాన్‌ ఇండియా హిట్ కొట్టి.. అతి త‌క్కువ టైంలోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నాడు. కథతో మ్యాజిక్ చేయగల కెపాసిటీ ఉన్న ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ సినిమా తీస్తే ఆ సినిమా […]

ఐకాన్ స్టార్ వసూళ్ల ఊచకోత.. పుష్ప 2 సెకండ్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కిన పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌ల‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. ఒక్క దెబ్బతో స్టార్లు, సూపర్ స్టార్ల రికార్డులను కూడా బ్లాక్ చేసి పడేసింది. ఆ రేంజ్ లో పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ తో విశ్వరూపం చూపించాడు బన్నీ. మొదటిరోజు ఇండియా లెవెల్ […]

టాలీవుడ్‌లో బెనిఫిట్ షోలే కాదు.. ఇంకొన్ని క్యాన్సిల్ చేయాల్సి ఉంది.. !

తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై హైదరాబాద్‌లో బెనిఫిట్‌షోలు రద్దు చేశారు. ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో తర్వాత పుష్ప 2 తొక్కీసులాటలో రేవతి అనే మహిళ చనిపోవడం.. బాలుడికి క్రిటికల్‌గా ఉండడంతో ఇకపై బెనిఫిట్ షోలు రద్దు చేయాలని.. తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే దీనిపై కొందరు రియాక్ట్ అవుతూ.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరుచుకున్నందుకు సంతోషం.. ఇదే మాటపై ఉంటే బాగుంటుంది. […]

నైజాంలో పుష్ప 2.. ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ పుష్ప 2. ప్రస్తుతం పాజిటీవ్‌ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఫ‌స్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్లను కల్లగొట్టిన ఈ సినిమా.. ఒక‌ ఓవర్సీస్‌లోనే 4.5 మిలియన్ డాలర్లను సంపాదించి ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే పుష్పట్టు రికార్డుల వసూళ్ళు వరల్డ్ వైడ్‌గా.. ఒకదాని తర్వాత ఒకటి రిలీజై బాక్సాఫీస్ ను […]

పుష్ప 2 కు బిగ్ షాక్.. రెండో రోజే భారీగా పడిపోయిన బుకింగ్స్..!

బన్నీ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ పుష్ప ది రూల్. మోస్ట్ అవైటెడ్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫ్రీ బుకింగ్స్‌లోనే తన హవా చూపించిన పుష్పరాజ్.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల వాసుళ్ళ‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమా కలెక్షన్లలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల క‌లెక్ష‌న్‌లు ఎక్కువగా ఉన్నాయ‌ని టాక్. అమెరికాలో ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 4.2 […]

పుష్ప 2 థియేటర్లో స్ప్రే కలకలం.. టెన్షన్ లో ఆడియన్స్..?

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప దీ రూల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొంది మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఈ సినిమా ఆడుతున్న క్రమంలో థియేటర్‌లో అనూహ్య సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి థియేటర్లో ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి బాంధ్రాలోని ఓ థియేటర్లో సెకండ్ షో ప్రదర్శితం అవుతున్న టైం ఈ సంఘటన జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి […]

పుష్ప 2 సూపర్ హిట్‌కు బాలయ్యకు లింక్ ఏంటి.. అలా ఎలా..?

నంద‌మూరి న‌ట‌సింహం.. బాలకృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య గత కొంతకాలంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాపై అన్‌స్టాప‌బుల్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. బుల్లితెర ఆడియన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజ‌న్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక కొన్ని రోజుల క్రితమే అన్‌స్టాప‌బుల్ నాలుగవ‌ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో […]

పుష్ప 2 రిలీజ్ వేళ‌ విజయ్ ఫ్యామిలీతో మరింత స్ట్రాంగ్ అయినా రష్మిక బాండింగ్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన మధ్య ఎఫైర్ ఉంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాలు సినిమాలు తెరకెక్కగా.. పరుశురాం డైరెక్షన్‌లో తెరకెక్కిన గీత గోవిందం సూపర్ డూపర్ హిట్‌గా గెలిచింది. అంతేకాదు విజయ్‌కి తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసిన సినిమాలో ఇది ఒక‌టి. ఇక అప్ప‌టి నుంచి […]