మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. వచ్చే నెల 10వ తారీకున సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పాయి. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈనెల 21 తారీకు నుంచి మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ సందడి చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి […]
Tag: Kiara Advani
పెళ్లి తర్వాత గ్లామర్ తో గత్తర రేపుతున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే.. !
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అంతా పెళ్ళై.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత దాదాపు గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ పాత్రలో నటిస్తు మెప్పించేవారు. అయితే.. ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి చేసుకుంటే గ్లామర్ షో చేయకూడదా.. అలా ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నల దాడి చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక సినిమా అవకాశాలు తగ్గినట్టే, గ్లామర్ షోకు గుడ్ బై చెప్పినట్టే, ఇండస్ట్రీలో ఉండడం కష్టమే అంటూ ఎన్నో రకాల […]
చరణ్ ” గేమ్ ఛేంజర్ ” సర్ప్రైజ్.. రన్ టైం ఎంతంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటి వారి సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లుగా రూపొందుతున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ప్రోమోకి […]
దిల్ రాజుని మూడు చెరువల నీళ్లు తాపిస్తున్న స్టార్ హీరోయిన్.. తెల్ల తోలు ఉందన్న పోగరా..?
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కాదు.. హీరోయిన్స్ హ్యుజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అంతేనా వాళ్ళ మేకప్ ఆర్టిస్టులకి ..అంతేకాకుండా వాళ్లతో వచ్చే వాళ్ళకి కూడా ఫుడ్ ఇతర ఇతర ఖర్చులను ప్రోడక్షన్ టీమే భరించాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారు కేవలం తెలుగు హీరోయిన్సే కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఆ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . మరి ముఖ్యంగా ఎంతో సౌమ్యంగా ఉండే దిల్ రాజును సైతం ఓ హీరోయిన్ టార్చర్ పెడుతుంది […]
ఎంత పెద్ద హీరోయిన్ అయినా దాని ముందే అందరు సమానమే..ఆ బాధలు తప్పవుగా..!
పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరు చెప్పలేము.. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే కొన్నిసార్లు కొన్ని వాటి ముందు తల వంచాల్సిందే ..భయపడాల్సిందే.. రీసెంట్గా అలాంటి సిచువేషన్ ఫేస్ చేసింది అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ బ్యూటీ కీరయ అద్వానీ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న బ్యూటీ . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేస్తుంది. ఎటువంటి […]
అయ్యయో.. ఆ టాలీవుడ్ హీరోయిన్ వల్ల కత్రీనా ఏకంగా రూ.7 కోట్లు నష్ట పోయిందా.. కారణం ఏంటంటే..?!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వెంకటేష్, బాలయ్య లాంటి టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తను నటించిన మల్లేశ్వరి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తరువాత బీ టౌన్‌కు మక్కాం మార్చేసి అక్కడ వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం బీటౌన్ సెన్సేషనల్ బ్యూటీగా […]
ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ ఆ సీన్స్ లో నటించా.. కియారా అద్వానీ సెన్సేషనల్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సెన్సిటివ్ పాత్రలు ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు నటించని విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం కియారా నటిస్తున్న సినిమాల్లో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా డాన్ 3. డాన్ ఫ్రాంచైజ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో […]
ఫ్యాన్స్ కు వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్.. తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ హీరో – హీరోయిన్..!
ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్న వెంటనే గుడ్ న్యూస్ లు చేప్పేస్తున్నారు. ఒక అప్పట్లో పిల్లలను చాలా లేటుగా ప్లాన్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పటి జనరేషన్ తొందరపడి పోతుంది . త్వరగా పిల్లలుని కన్నేసి లైఫ్ లో సెటిలైపోవడానికి ఆలోచిస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలోనే లవ్లీ కపుల్ గా పేరు సంపాదించుకున్న కియార అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా కూడా అదే లిస్టులోకి వచ్చినట్లు తెలుస్తుంది. రీసెంట్ గానే ప్రేమించి పెళ్లి […]
పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోయిన కియారా అద్వానీ..!!
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న చాలామంది హీరోయిన్స్ సైతం ప్రొఫెషనల్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అనేతగా ఉన్నారు. అలా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇదే పని చేస్తున్నది. వివాహమైన తర్వాత కూడా.. తన గ్లామర్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తన కెరియర్ కు తను నచ్చినట్టుగా సెట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది .కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే […]