తారక్, చరణ్ కంటే ముందు ఆ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. మిస్ అవ్వ‌డానికి కారణం ఏంటంటే..?

గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. […]

టాలీవుడ్ ప్రొడ్యూసర్‌కు పవన్ బంపర్ ఆఫర్.. 120 ఎకరాల కాస్ట్లీ గిఫ్ట్..!

టాలీవుడ్ పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడు గానే కాదు.. రాజకీయ నాయకుడిగాను ప్రజల ప్ర‌సంస‌లు పొందుతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో మంది నిర్మాతలతో చక్కటి అనుబంధం ఉంది. అలాంటి వారిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కూడా ఒకడు. దాదాపు పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలకు ఆయనే ప్రొడ్యూసర్ […]

అవి కనిపించేలా బట్టలు వేసుకోమని డైరెక్టర్ టార్చర్ చేశాడు.. స్టార్ట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

సొట్ట బుగ్గల సుందరి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలాకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. త‌న అందం, అభినయంతో అప్పటి జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి మంచి ఫేమ్‌ను సంపాదించుకుంది. అలాంటి లైలా.. వెంకటేష్, సౌందర్య నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకటేష్‌కు మరద‌లు పాత్రలో కనిపించింది. ఇక ఎగిరే పావురమా సినిమాతో అమ్మడి క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత భాష‌తో సంభందం […]

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్.. ఏం జరిగిందంటే..?

నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు అంత కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ అఫీషియల్ గా ప్రకటించారు. ప్రశాంత్ వ‌ర్మ డైరెక్షన్లో రాబోయే సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్నాడు అంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త లుక్‌ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరిన్ని […]

సంక్రాంతికి సందడి అంతా ఈ బుల్లి రాజుదే.. ఇంతకి సినిమాలో ఛాన్స్ ఎలా కొట్టేసాడంటే..?

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ క‌లెక్ష‌న్‌ల‌తో వెంకీ మామ సునామీ సృష్టిస్తున్నారు. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమాల్లో.. అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఒక పిల్లాడు నిలిచిన సంగతి […]

ఎన్టీఆర్ పిల్లల కోసం స్టెరాయిడ్ తీసుకున్నాడా.. సంచలన నిజాలు రివీల్ చేసిన హరికృష్ణ..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు పేరు చెబితే తెలుగు నాడ పులకరించిపోతుంది. యుగపురుషుడిగా.. న‌టుడిగా, సీఎంగా ఆయన సేవలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తారక రామారావు 29వ వర్ధంతి తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ విషయాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆయన తనయుడు హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]

డాకు మహారాజ్ పై బన్నీ ప్రశంసలు.. మెగా హీరో కి కౌంటరా..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు స్టార్ హీరోలు సినిమాలు సిద్దమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నంద‌మూరి నట‌సింహం బాలయ్య నుంచి డాకుమహ‌రాజ్‌ సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి పండుగను పురస్కరించకుంటూ జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. గత కొద్దిరోజులుగా బాలయ్య నటిస్తున్న వరుస సినిమాలు రూ.100 కోట్లు కలెక్షన్లు రాబడుతూ ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]

చరణ్ ” గేమ్ ఛేంజర్ “.. 9వ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే. .?

గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.. సంక్రాంతి కానుక జనవరి 10న‌ రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ రావ‌డంతో థియేటర్లలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఫస్ట్ డే రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. మెల్లమెల్లగా కలెక్షన్లను తగ్గించుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో 9వ రోజు చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం. రామ్ చరణ్ […]

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత.. ” డాకు మహారాజ్ ” ఏడో రోజు ఎన్ని కోట్లంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. బాబి కొల్లి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ జనవరి 12న యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబి విజన్, థ‌మన్ మ్యూజిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఈ హై యాక్షన్ వోల్టేజ్ మూవీ కలెక్షన్ల పరంగా కోట్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ […]